SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Poonam Pandey Latest Glamorous Pics Video Goes Viral

Poonam Pandey: ఆ దుస్తులు లేకుండా నడిరోడ్డుపై ప్రత్యక్షమైన బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్!

  • Written By: Ajay Krishna
  • Updated On - Tue - 5 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Poonam Pandey: ఆ దుస్తులు లేకుండా నడిరోడ్డుపై ప్రత్యక్షమైన బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్!

సినీ ఇండస్ట్రీకి సంబంధించి హీరోయిన్స్ ఎలాంటి ఫోటోషూట్స్ చేసినా ఆదరిస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా గ్లామర్ కోరుకునే ఫ్యాన్స్ కి హీరోయిన్స్ ఎంతలా స్కిన్ షో చేస్తే అంత సంతోషిస్తుంటారు. అయితే.. గ్లామర్ ప్రియులు కోరుకునే స్థాయిలో తెలుగు హీరోయిన్స్ ఈ మధ్యే అందాలను ఆరబోయడం ప్రారంభించారు. కానీ.. బాలీవుడ్ ముద్దుగుమ్మలకు స్కిన్ షో అనేది వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. అందుకే ఎలాంటి ఫోటోషూట్స్ అయినా మొహమాటం లేకుండా చేసేస్తారు.

తాజాగా పాపులర్ బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే బోల్డ్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో సెగలు రేపింది. పూనమ్ పాండే అంటే కాంట్రవర్సీకి మారుపేరు అనే విషయం తెలిసిందే. పూనమ్ ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించినా మినిమమ్ గ్లామర్ షో గ్యారంటీ. ఎప్పుడూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలిచే పూనమ్.. ఇటీవల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హోస్ట్ చేసిన ‘లాక్ అప్’ రియాలిటీ షోలో పాల్గొని రచ్చ చేసింది.

Poonam latest dress video viral

ఆ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న పూనమ్ ట్రోఫీ మాత్రం అందుకోలేకపోయింది. ఇక 2020లో తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేని వివాహం చేసుకున్న పూనమ్.. అనూహ్యంగా పెళ్లయిన కొద్దిరోజులకే అతని మీద లైంగిక వేధింపుల కేసు పెట్టి సంచలనం రేపింది. మళ్లీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ఒక్కటయ్యారు. ఇదిలా ఉండగా.. పూనమ్ తాజాగా కుర్రకారుకు మతిపోయే రేంజిలో అందాలను ప్రదర్శిస్తూ నగర వీధుల్లో దర్శనమిచ్చింది.

అంతే.. కెమెరాలు పట్టుకున్న ఫోటోగ్రాఫర్స్ పూనమ్ అందాలను కెమెరాల్లో బంధించారు. ఫోటోలలో పూనమ్ బోల్డ్ గా.. లో దుస్తులు కూడా లేకుండా ఫ్యాన్స్ తో సెల్ఫీలకు పోజులివ్వడం గమనార్హం. పూనమ్ అందాలు చూసి ఫ్యాన్స్ కూడా ఎగబడ్డారు. ప్రస్తుతం పూనమ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొందరు నెటిజన్స్ కామెంట్స్ ఓ రేంజిలో పెడుతున్నారు. మరి పూనమ్ లేటెస్ట్ హద్దులు దాటిన అందాల ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Where’s the rain? pic.twitter.com/51R5lC1JEE

— Poonam Pandey (@iPoonampandey) June 25, 2022

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Tags :

  • bollywood actress
  • Mumbai
  • Photos Viral
  • Poonam Pandey
  • social media viral
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

  • రూ. 6 కోసం 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న క్లర్క్

    రూ. 6 కోసం 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న క్లర్క్

  • నటి కాజోల్ కి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్!

    నటి కాజోల్ కి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్!

  • ముంబయిలో సన్నీలియోన్‌కు చేదు అనుభవం.. ఒకే సారి..

    ముంబయిలో సన్నీలియోన్‌కు చేదు అనుభవం.. ఒకే సారి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam