SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Pawan Kalyan Fans Angry On Anupama Parameshwaran

అనుపమపై పవన్ ఫ్యాన్స్ ఫైర్, సారి చెప్పిన కేరళ కుట్టి

  • Written By: Karunakar Goud
  • Updated On - Tue - 3 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అనుపమపై పవన్ ఫ్యాన్స్ ఫైర్, సారి చెప్పిన కేరళ కుట్టి

ఫిల్మ్ డెస్క్- మలయాళ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అనుపమా పరమేశ్వరన్ బాగానే క్లిక్ అయ్యింది. తెలుగుతో పాటు దక్షిణాది బాషలన్నింటిలో నటిస్తోంది అను. ఇక తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అ..ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులే తెచ్చుకుంది. నాగచైతన్యతో ప్రేమమ్, ఆ తర్వాత శర్వానంద్ హీరోగా శతమానం భవతి సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది అనుపమా పరమేశ్వరన్. ఐతే ఆ తర్వాత పెద్దగా హిట్స్ లేకపోవడంతో కాస్త చతికిలపడిపోయింది. ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో ఎక్కవగా తన సొంత ప్రాంతమైన కేరళలోనే ఉంటోంది అనుపమ.

అప్పుడప్పుడ హాట్ ఫోటో షూట్లు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం నిఖిల్ సరసన 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అను.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. అసలు విషయానికి వస్తే.. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా చూసింది అనుపమ. ఆ తరువాత తనకు సినిమా బాగా నచ్చిందని ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ చాలా బాగా నటించారని చెబుతూనే ముగ్గురు లేడీస్ కూడా బాగా నటించారని చెప్పుకొచ్చింది. ఇక ప్రకాష్ రాజ్ సర్ లేకపోతే ఈ సినిమా అసంపూర్తిగా ఉండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఐతే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ప్రకాష్ రాజ్ ని సార్ అని సంబోధించిన అనుపమ, పవన్ కళ్యాణ్ ను సార్ అని సంబోధించక పోవడంతో పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇంకేముంది ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేధికగా ఫైర్ అయ్యారు. అంతలోనే తెరుకుని తన తప్పు తెలుసుకున్న అనుపమ సారీ చెబుతూ ట్విట్టర్ లో మరో పోస్ట్ పేట్టింది. తన తప్పు తెలిసిందని, తనను క్షమించాలని కోరింది. అనుపమా పరమేశ్వరన్ సారీ చెప్పడంతో కూల్ అయిన పవన్ ఫ్యాన్స్ పెద్దవాళ్ళ గురించి మాట్లాడేప్పుడు గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలని హితువు పలికి ఈ వివాదానికి తెరదింపారు..

Tags :

  • actress anupama parameshwaran
  • anumapa tweet about vakeel saab
  • anupama
  • anupama parameshwaran
  • anupama parameshwaran says sorry to pawan
  • anupama said sorry
  • anupama said sorry to pawan
  • paan fans fire on anupama
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ ఫొటోలోని పాప ఇప్పుడో ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌.. చూపుతో చంపేస్తుంది!

ఈ ఫొటోలోని పాప ఇప్పుడో ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌.. చూపుతో చంపేస్తుంది!

  • ‘డీజే టిల్లు 2’ని రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్స్.. ఏకంగా నాలుగో బ్యూటీ!

    ‘డీజే టిల్లు 2’ని రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్స్.. ఏకంగా నాలుగో బ్యూటీ!

  • Vijayendra Prasad: ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పై విజయేంద్ర ప్రసాద్ సంచలన కామెంట్స్!

    Vijayendra Prasad: ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పై విజయేంద్ర ప్రసాద్ సంచలన కామెంట్స్!

  • Anupama: ఆ తప్పుడు పని చేసే వారంటే నాకు అసహ్యం: హీరోయిన్ అనుపమ!

    Anupama: ఆ తప్పుడు పని చేసే వారంటే నాకు అసహ్యం: హీరోయిన్ అనుపమ!

  • Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్‌ క్రేజ్‌.. ఆమె కోసం థియేటర్‌ మొత్తం బ్లాక్‌ చేసిన డైరెక్టర్‌!

    Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్‌ క్రేజ్‌.. ఆమె కోసం థియేటర్‌ మొత్తం బ్లాక్‌ చేసిన డైరెక్టర్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam