ఫిల్మ్ డెస్క్- ఈ మధ్యకాలంలో సినిమా పాటలకు సమాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు స్టెప్పులు వేయడం సర్వసాధారణం అయిపోయింది. తమకు నచ్చిన సాంగ్స్ కు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు చాలా మంది సినీ, క్రీడా ప్రముఖులు. ఈ క్రమంలోనే ఇన్ స్టాగ్రాంలో ఇప్పుడు రీల్ వీడియోల ట్రెండ్ నడుస్తోంది. అందులోను బుల్లితెర తారలు షూటింగ్ గ్యాప్ లో రీల్ వీడియోలు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ట్రెండింగ్ పాటలకు రకరకాల స్టెప్పులు […]
ఫిల్మ్ డెస్క్- మలయాళ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అనుపమా పరమేశ్వరన్ బాగానే క్లిక్ అయ్యింది. తెలుగుతో పాటు దక్షిణాది బాషలన్నింటిలో నటిస్తోంది అను. ఇక తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అ..ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులే తెచ్చుకుంది. నాగచైతన్యతో ప్రేమమ్, ఆ తర్వాత శర్వానంద్ హీరోగా శతమానం భవతి సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది అనుపమా పరమేశ్వరన్. ఐతే ఆ తర్వాత పెద్దగా హిట్స్ లేకపోవడంతో కాస్త […]