‘డీజే టిల్లు’కు సినిమా కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఒక్కరంటే ఒక్క హీరోయిన్ సరిగా నిలబడట్లేదు. సినిమా ఏమో ఇంకా ట్రాక్ పైకి ఎక్కనేలేదు. అప్పుడే వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందిరా బాబు అని నెటిజన్స్ అందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సినిమా విషయంలో హీరోయిన్స్ ఎందుకలా ప్రవర్తిస్తున్నారు. లేదా రోల్ కి తగ్గ హీరోయిన్ దొరక్క.. మూవీ టీమ్ వద్దనుకుంటుందా అనే విషయం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం […]
నిఖిల్ హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘కార్తికేయ 2’. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా రూపొందింది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శక- రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కాలంలో రాజమౌళి కుటుంబ సభ్యులు […]
అనుపమ పరమేశ్వరన్…తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మలయాళం లో ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి… అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాందించింది. అనంతరం ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. అనంతరం శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్దం, హలో గురు ప్రేమకోసమే, రాక్షాసుడు లాంటి హిట్ సినిమాలు లతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించింది. అచ్చమైన తెలుగు అమ్మాయిల కనిపిస్తూ కుర్రకారు మనసు దోచుకుంది అనుపమ. […]
‘ప్రేమమ్’ మూవీతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల్లో డిసెంట్ రోల్స్ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈ కేరళ కుట్టి రౌడీ బాయ్స్ మూవీతో కొంత నెగెటివిటీని మూటగట్టుకుంది. అయినా ఫ్యాన్స్‌లో ఉన్న తనపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే అనుపమ అంటే యువతకే కాదు.. ఓ డైరెక్టర్‌కు కూడా […]
అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ కుట్టిక తెలుగులో మంచి ఫాలోయింగే ఉంది. టాలీవుడ్ లో కాస్త గాడి తప్పింది అనుకునే క్షణంలో రౌడీబాయ్స్ సినిమాతో మళ్లీ సందడి చేసింది. ఆ సినిమాతో నేను గ్లామర్ రోల్స్ కూడా చేయగలను అని మెసేజ్ ఇచ్చింది. తాజాగా అనుపమ ఓ ఘనత సాధించింది. ఆమె ఫ్రీడమ్ @ మిడ్‌నైట్ అనే మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ షార్ట్ ఫిల్మ్ కి గానూ.. అనుపనకు […]
ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్స్ అంతా గ్లామర్ షోలో ఏమాత్రం వెనకాడటం లేదు. ఇదివరకు గ్లామర్ షోకు దూరంగా ఉన్న హీరోయిన్స్ కూడా ఇప్పుడు అన్నింటికి సిద్ధమే అంటున్నారు. ఇటీవలే రౌడీ బాయ్స్ సినిమాతో గ్లామర్ హీరోయిన్స్ లిస్టులో చేరింది కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ని కలవరపెడుతూ ఉంటోంది. […]
బ్యూటీఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా హిట్ తరువాత అనుపమకు తెలుగులో కూడా చాలా అవకాశాలు వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే తెలుగు పరిశ్రమలో అభిమానులను సంపాదించింది. అయితే.. తాజాగా అనుపమ గర్భవతిగా ఉన్న ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు చూసిన వారు షాక్ అవుతున్నారు. పెళ్లి కాకుండానే గర్భం రావడం ఏంటని చెవులు కొరుక్కుంటున్నారు. అనుపమ సోషల్ మీడియా ద్వారా తన […]
ప్రతి ఏడాది తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోలు పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడున్న హీరోలలో ఎక్కువగా వారసులు ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి చెందిన బడా దర్శకులు.. నిర్మాతలు.. సీనియర్ హీరోలు ఇలా వారి వారసులే ఎక్కువ. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఆశిష్ రెడ్డి హీరో డెబ్యూ చేస్తున్నాడు. రౌడీ బాయ్స్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ సినిమా జనవరి 14న సంక్రాంతి రిలీజుకి రెడీ అవుతోంది. ఆశిష్ […]
ఫిల్మ్ డెస్క్- మలయాళ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అనుపమా పరమేశ్వరన్ బాగానే క్లిక్ అయ్యింది. తెలుగుతో పాటు దక్షిణాది బాషలన్నింటిలో నటిస్తోంది అను. ఇక తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అ..ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులే తెచ్చుకుంది. నాగచైతన్యతో ప్రేమమ్, ఆ తర్వాత శర్వానంద్ హీరోగా శతమానం భవతి సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది అనుపమా పరమేశ్వరన్. ఐతే ఆ తర్వాత పెద్దగా హిట్స్ లేకపోవడంతో కాస్త […]