SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Netizens Comments On Kareena Kapoors Sleep While Watching The Movie

ఆమిర్ ఖాన్ మూవీ చూస్తూ నిద్రపోయిన కరీనా కపూర్! బోరింగ్ గా ఉందంటూ..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sun - 24 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆమిర్ ఖాన్ మూవీ చూస్తూ నిద్రపోయిన కరీనా కపూర్!  బోరింగ్ గా ఉందంటూ..

చాలాకాలం తరువాత బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం “లాల్ సింగ్ చద్ధా”. ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.కామెడీ- డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రీమియర్ షోలు రన్ అవుతున్నాయి. ఈ తరుణంలో జరిగిన ఓ షోకి ఆమిర్‌, ఆయన మాజీ భార్య కిరణ్ రావు, నటి కరీనా హాజరయ్యారు. అయితే మూవీ చూస్తున్న క్రమంలో కరీనా నిద్రపోయింది. దీనికి సంబంధించిన పిక్స్ ట్వీట్‌లో వైరల్ అవుతున్నాయి.

ప్రీమియర్ షోకి హాజరైనా ఆమిర్ ఖాన్ మధ్యలో కూర్చొని ఉండగా.. ఆయనకి కుడివైపున కిరణ్ రావు కూర్చొని ఉంది. వారిద్దరూ ఎంతో ఆసక్తిగా మూవీని చూస్తుండగా.. ఆమిర్ కి మరోవైపు కూర్చున కరీనా మాత్రం నిద్రపోతోంది. కరీన కపూర్..తలను ఓ చెతిపై వాల్చి, ఫుల్ నిద్రలోకి వెళ్లినట్లు కనిపిస్తుంది. సహార్స్ అనే నెటిజన్ వీరికి సంబంధించిన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో పలువురు నెటిజన్లు వీటిపై స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. “లాల్ సింగ్ చద్ధా” చాలా బోరింగ్‌గా ఉన్నట్లు ఉంది అందుకే కరీనా నిద్రపోతోంది” అంటూ ట్రోల్ చేస్తున్నారు. “తన సినిమా చూసుకోని ఆమిర్ బాగా ఎమోషనల్ అవుతున్నాడు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

aamir khan crying watching laal singh chaddha as if he didn’t watch the original forrest gump pic.twitter.com/8iqt2BlLbR

— Saharsh (@whysaharsh) July 21, 2022

ఇదీ చదవండి: Sreemukhi: పదహారణాల తెలుగమ్మాయిల శ్రీముఖి.. ఫోటోలు వైరల్!

ఇదీ చదవండి: నెలలో మూడు రోజులు కేటాయించలేవా? అంటూ అనసూయను నిలదీసిన చలాకీ చంటి!

ఇదీ చదవండి: Srinu Vaitla: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన శ్రీను వైట్ల

 

Tags :

  • aamir khan
  • bollywood news
  • Kareena kapoor
  • lal singh chaddha
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హీరోయిన్ కృతికి చేదు అనుభవం.. అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి..

హీరోయిన్ కృతికి చేదు అనుభవం.. అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి..

  • స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి శాంతిప్రియ!

    స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి శాంతిప్రియ!

  • విషాదం.. ప్రముఖ నటుడి తండ్రి మృతి!

    విషాదం.. ప్రముఖ నటుడి తండ్రి మృతి!

  • కమిట్‌మెంట్‌ ఇస్తే.. రెండు లక్షలు ఇస్తా అన్నాడు: ప్రాచీ ఠాకర్‌

    కమిట్‌మెంట్‌ ఇస్తే.. రెండు లక్షలు ఇస్తా అన్నాడు: ప్రాచీ ఠాకర్‌

  • ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి vs కరీనా కపూర్! గొడవకి కారణం ఏమిటి?

    ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి vs కరీనా కపూర్! గొడవకి కారణం ఏమిటి?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam