సాధారంగా సెలబ్రిటీల జీవితాల గురించి చాలా మంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. వాళ్లకేమైంది ఒక్క సినిమాకు కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటారు. కార్లు, విలాసవంతమైన బంగ్లాలు ఉంటాయి, రాజభోగాలు అనుభవిస్తారు అనుకుంటారు. కానీ ఇవన్నీ సంపాదించటానికి వారు ఎంత కష్టపడ్డది మాత్రం ప్రేక్షకులకు తెలీదు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే నటీ, నటులు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడిస్తుంటారు. అలాగే తన జీవితంలో ఎదుర్కొన కన్నీటి కష్టాల గురించి చెప్పుకుంటూ భావోద్వేగానికి గురైయ్యాడు బాలీవుడ్ […]
బాలీవుడ్ సినిమాలకి, బాలీవుడ్ స్టార్ హీరోలకి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ప్రస్తుతం బాలీవుడ్ సౌత్ సినిమాల డామినేషన్‌ని తట్టుకోలేకపోతుంది. ఇంత ఇరుకులో కూడా తమ సినిమాలని ఆడించాలని స్టార్ హీరోలు చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా‘ సినిమాను బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో కూడా బాగా ప్రమోట్ చేసి ఆడించాలని చూశారు. అయితే ఆమిర్ ఖాన్ గతంలో నోటి దురదతో […]
చిత్ర పరిశ్రమలో నటీ, నటులు మీడియాకు క్షమాపణలు చెప్పడం సాధారణమే. మూవీ ప్రమోషన్స్ లో , ఈవెంట్స్ లో తమ నుంచి ఏదైన పొరపాటు జరిగితే వారు సారీ చెప్తారు. కొంత మంది హీరోలు మాత్రం తమ తప్పు లేకపోయినప్పటికీ సారీ చెబుతారు. అది వారి మంచితనం. ఈక్రమంలోనే తాజాగా ఓ బాలీవుడ్ హీరో మీడియాకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ […]
సినిమా పరిశ్రమలో పెళ్లిళ్లు, విడాకులు.. డేటింగ్ లు, బ్రేకప్.. లు సర్వసాధారణం. గతంలో అభిప్రాయ భేదాలతో విడిపోయిన జంటలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఈక్రమంలో ఓ టాలీవుడ్ జంట విడిపోయి 10 నెలలు అవుతున్నప్పటికీ ఆ జంట గురించిన వార్తలు ఇంకా వినిపిస్తునే ఉన్నాయి. ఈపాటికే మీకు అర్థం అయిందనుకుంట ఆ జంట ఎవరో! అవును ఆ జోడి నాగచైతన్య-సమంత.. వీరి విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో […]
Aamir Khan: ‘ ఇండియాలో భద్రత లేదు. నాకు ఇండియాలో ఉండాలనిపించటం లేదు’.. 2015 సమయంలో ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలివి. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆమీర్ ఆ వ్యాఖ్యలు చేసి దాదాపు ఏడేళ్లయింది. అయినా ఆ వ్యాఖ్యల తాలూకా ప్రభావం మాత్రం తగ్గటం లేదు. దానిపై ట్విటర్ వేదికగా మరో సారి రచ్చ జరుగుతోంది. ఆమీర్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ను బాయ్‌కాట్ చేయాలంటూ ట్విటర్‌లో […]
Naga Chaitanya: సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన హీరో హీరోయిన్లకు అప్పుడప్పుడు క్రేజీ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఎందుకు విడిపోయారనే విషయం పదేపదే ప్రస్తావిస్తే ఎవరికైనా విసుగు రావచ్చు. కానీ.. ఆ విసుగులోనే అంతకుమించిన ఆసక్తికరమైన సందేహాలు బయటికి వస్తుంటాయి. మరి విడిపోయిన హీరో హీరోయిన్లు మరోసారి కలిసి నటించాల్సి వస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందనే ప్రశ్న.. సదరు హీరోనే అడిగితే ఎంత క్రేజీగా ఉంటుందో కదా.. ఇటీవల అక్కినేని నాగచైతన్య విషయంలో అదే […]
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరొందిన స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’. వయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను.. తెలుగులో మెగాస్టర్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఆగష్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్రప్రమోషన్స్ ముమ్మరం చేశారు ఆమిర్ ఖాన్ టీమ్. దీనికి సంబంధించి హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ […]
చాలాకాలం తరువాత బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం “లాల్ సింగ్ చద్ధా”. ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.కామెడీ- డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రీమియర్ […]
గతేడాది స్టార్ హీరోయిన్ తో విడాకుల అనంతరం పూర్తిగా సినీ కెరీర్ పై దృష్టిపెట్టాడు అక్కినేని హీరో నాగచైతన్య. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్ధా’ మూవీతో చైతూ బాలీవుడ్ లో డెబ్యూ చేయబోతున్నాడు. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘థాంక్యూ’ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. అలాగే విక్రమ్ కుమార్ తోనే ఓ వెబ్ సిరీస్ లైనప్ చేసుకున్నాడు. మొత్తానికి అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ తో బిజీ […]
ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ సినిమా స్టార్ ఆమిర్ ఖాన్ కాకినాడ వచ్చారు. అమీర్ ఖాన్ ఏంటీ, కాకినాడ రావడమేంటి అని అనుకుంటున్నారా.. అమీర్ ఖాన్ తాజాగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ కోసం కాకినాడకు వచ్చారు. బుధవారం అర్ధరాత్రి తరువాత అమీర్ ఖాన్ కాకినాడ చేరుకున్నారు. కాకినాడలోని స్టార్ హోటల్ సరోవర్ పోర్ట్‌కో లో అమీర్ ఖాన్ బస చేశారు. ఉప్పాడ బీచ్, కాకిననాడ పోర్టు, అమలాపురం సమీపంలో ఓడలరేవు బీచ్ తో పాటు కాకినాడలోని […]