ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదలతో థియేటర్లు కళకళాలాడుతుంటాయి. ఏ సినిమా టాక్ ఏంటి?, ఎన్ని రోజుల, వారాల రన్నింగ్ అనేది మార్నింగ్ షోతో తెలిసిపోతుంది.
ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదలతో థియేటర్లు కళకళాలాడుతుంటాయి. ఏ సినిమా టాక్ ఏంటి?, ఎన్ని రోజుల, వారాల రన్నింగ్ అనేది మార్నింగ్ షోతో తెలిసిపోతుంది. గతవారం వచ్చిన ‘రంగబలి’, ‘రుద్రంగి’ లాంటి పెద్ద మూవీస్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మిగతా సినిమాల టాక్ ఏంటనేది కూడా చాలా వరకు ఎవరికీ తెలియదు. ఇక ఎప్పటిలాగే కొత్త ఆశలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి. రెండు, మూడు మినహా ఎక్కువ తెలుగు చిత్రాలు విడుదల కావడం లేదు. అలాగే క్రేజ్ ఉన్న తమిళ్ డబ్బింగ్ మూవీస్ కూడా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. ఈ వారం థియేటర్లలో సందడి చెయ్యబోయే సినిమాల లిస్ట్ వచ్చేసింది.
ఈ వారం విడుదలయ్యే సినిమాల లిస్ట్..