SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Miss Venezuela Beauty Queen Ariana Viera Passes Away

కారు ప్రమాదంలో గాయపడ్డ ప్రముఖ మోడల్ కన్నుమూత!

ఈ మద్య ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది అమాయకులు ఈ ప్రమాదంలో కన్నుమూస్తున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు.

  • Written By: Rama Krishna
  • Published Date - Thu - 3 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కారు ప్రమాదంలో గాయపడ్డ ప్రముఖ మోడల్ కన్నుమూత!

ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, నిద్రలేమి, సరైన శిక్షణ లేకుండా వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో సామాన్యులే కాదు మోడల్స్, సినీ సెలబ్రెటీలు, రాజకీయ రంగానికి చెందిన వారు చనిపోతున్న విషయం తెలిసిందే. రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రముఖ మోడల్ చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల కారు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడిన వెనిజులా అందాల భామ అరియానా వైరా(26) మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. జూలై 13న ఓర్లాండోలో ఓ ట్రక్కుకు ఆమె కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. అరియానా నిద్రమత్తులో డ్రైవ్ చేయడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. నోనా సరస్సు సమీపంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని ఆమె తల్లి తెలిపారు. మిస్ వెనిజులా టైటిల్ గెలిచిన తర్వాత ఆరియానా ఈ ప్రమాదం ప్రమాదం జరిగింది.. ఆ తర్వాత గుండెపోటుకు గురైంది. అక్టోబర్ లో జరగనున్న మిస్ లాటిన్ అమెరికా కాంపిటీషన్ లో ఆమె పాల్గొనాల్సి ఉంది.

మోడల్ గా కెరీర్ ఆరంభించిన అరియానా అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇన్‌స్ట్రాలో ఆమెకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. తన ఫోటోలు, వీడియోలతో కుర్రాళ్ల మతులు పొగొట్టేది. ఇక మిస్ వెనిజులా టైటిల్ గెలిచిన తర్వాత అరియానా బాగా పాపులర్ అయ్యింది. ఆమె ఫోటో షూట్స్ కి బాగా డిమాండ్ కూడా పెరిగిపోయింది. మోడల్ గానే కాదు అరియానా రియల్ ఎస్టేట్ రంగంలతో కూడా పనిచేస్తుంది. ఫుల్ హౌజ్ క్లీనింగ్ సర్వీస్ కూడా ఆమె నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న మిస్ లాటిన్ అమెరికా కాంపిటీష‌న్‌లో ఆమె పాల్గోనాల్సి ఉంది. చిన్నవయసులోనే ఆమె కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by Ariana Valentina (@arianaviera__)

Tags :

  • Ariana Viera
  • beauty queen
  • Miss Venezuela
  • passes away
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అనారోగ్యంతో ప్రముఖ సింగర్ కన్నుమూత!

అనారోగ్యంతో ప్రముఖ సింగర్ కన్నుమూత!

  • విషాదం.. ప్రముఖ నటుడి తండ్రి మృతి!

    విషాదం.. ప్రముఖ నటుడి తండ్రి మృతి!

  • షటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి కన్నుమూత!

    షటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి కన్నుమూత!

  • ఇండస్ట్రీలో విషాదం..  ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత..!

    ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత..!

  • గద్దర్ జీవితంలో ఎన్నో అవమానాలు.. ఛీత్కారాలు!

    గద్దర్ జీవితంలో ఎన్నో అవమానాలు.. ఛీత్కారాలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam