SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Latest News About Seetharamam Movie Pooja Hegde Was Intially Thought As Heroine

“సీతారామం”లో సీత పాత్రని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే?

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Mon - 8 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
“సీతారామం”లో సీత పాత్రని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే?

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. ఆగష్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతీ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ గా నిలించింది. అద్భుత ప్రేమ కథను అంతే డైరెక్టర్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా సీత పాత్రలో మృణాల్‌ ఠాకూర్ అందరిని మెప్పించింది. పలువురు సినీ ప్రముఖులు సైతం మృణాల్ ను అభినందిచారు. తెలుగులో ఈ డెబ్యూ మూవీతో మృణాల్‌ వరుస ఆఫర్లు దక్కించుకోవడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సినిమా గురించి ఓ క్రేజీ అప్ డేట్ ఒకటి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

సీతారామం మూవికే హైలెట్ గా నిలిచిన సీతమహాలక్ష్మి పాత్ర కోసం హను రాఘవపూడి మొదట మృణాల్ ఠాకూర్ ను అనుకోలేదంట. సీత పాత్రలో పూజా హెగ్డే అయితేనే బాగుటుందని భావించి హను రాఘవపూడి ఆమెకు కథ చెప్పాడట. బుట్టబొమ్మకు కూడా ఈ కథ బాగా నచ్చింది. సినిమాలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. అయితే అనూహ్యంగా కరోనా మహామ్మారి విజృభించడంతో వేరే సినిమాలకు ఇచ్చిన డేట్స్ వృధా కావడంతో సీతారామం మూవీకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిదంట. దీంతో ఆ పాత్రలో మృణాల్ ఠాకూర్ ని దర్శకుడు ఎంపిక చేశారు. అనుకోకుండా వచ్చిన అవకాశంతో మృణాల్ ఠాకూర్.. సీత మహాలక్ష్మి పాత్రలో అదరగొట్టింది.

Sita ramam first heroine pooja hegde

తెలుగు డెబ్యూ మూవీతోనే మృణాలు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆగస్టు 5 న విడుదలైన సీతారామం చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుండటమే కాకుండా ప్రేక్షకుల చేత , సినీ విమర్శకుల చేత కూడా నీరాజనాలు అందుకుంటోంది. అలా బుట్ట బొమ్మ పూజా హెగ్డే సూపర్ హిట్ ని మిస్ చేసుకుంది పాపం. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: ప్రముఖ టీవీ షోపై హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్!
  • ఇదీ చదవండి: పెళ్లిపీటలు ఎక్కనున్న హీరోయిన్ …

Tags :

  • Dulquer Salmaan
  • movies news
  • Mrunal Thakur
  • Pooja Hegde
  • Sita Ramam
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నా దృష్టిలో అతనొక్కడే పాన్ ఇండియా హీరో నాని కామెంట్స్ వైరల్..?

నా దృష్టిలో అతనొక్కడే పాన్ ఇండియా హీరో నాని కామెంట్స్ వైరల్..?

  • అమాయకంగా చూస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్..

    అమాయకంగా చూస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్..

  • స్టీరింగ్ పట్టుకున్న ఈ బాబుని గుర్తు పట్టారా? సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో

    స్టీరింగ్ పట్టుకున్న ఈ బాబుని గుర్తు పట్టారా? సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో

  • నిర్మాతలకు భారంగా స్టార్ హీరోయిన్! అడిగినంత ఇవ్వాల్సిందే!

    నిర్మాతలకు భారంగా స్టార్ హీరోయిన్! అడిగినంత ఇవ్వాల్సిందే!

  • తమన్నాను మించిపోయిన మృణాల్.. ఇంతలా రెచ్చిపోయింది ఏంటి?

    తమన్నాను మించిపోయిన మృణాల్.. ఇంతలా రెచ్చిపోయింది ఏంటి?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam