ఈమధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో క్లాసిక్ అనదగ్గది ‘సీతారామం’. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై ఆ మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందించారు.
ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎన్ని సినిమాలు చేసినా.. వాళ్ళ కెరీర్ ని మలుపు తిప్పి, గుర్తింపు తీసుకొచ్చే సినిమా ఏదొక టైంలో ఖచ్చితంగా వస్తుంది. అలాంటి సినిమాలు రావాలంటే.. రెగ్యులర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ.. ఓపికగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ.. హార్డ్ వర్క్ తో కష్టపడితే అవకాశాలు వస్తాయి.. ఆ అవకాశాలు కూడా ఆచితూచి కెరీర్ కు ఉపయోగపడే విధంగా ఎంచుకుంటే.. కెరీర్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు పైన ఫోటోలో చూస్తున్న పాప.. పూర్తిగా డబ్బు కోసం సినిమాలు చేసే రకం కాదు.. అలాగని మంచి కథలను వదులుకునే రకం కూడా కాదు.
ఇండస్ట్రీలో దాదాపు చాలామంది డైరెక్టర్లు ఆడియన్స్ పల్స్ తెలుసుకొని తమ సినిమాలో కమర్షియల్ ఎలెమెంట్స్ ఉండేలా చూసుకుంటారు. కానీ.. కొంతమంది దర్శకులు మాత్రం తాము నమ్మిన కథతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫలితం ఎలా ఉన్నా.. వారి సినిమాలకు మంచి ఆదరణ అయితే లభిస్తుంది. ఈ లిస్టులో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు డైరెక్టర్ హను రాఘవపూడి.
ఆ వ్యక్తి ఏకంగా 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకుర్ కు ప్రపోజ్ చేశాడు. మరి ఆమె ఎలా రెస్పాండ్ అయిందో తెలుసా? ఇంకెందుకు లేటు ఈ ఆర్టికల్ చదివేయండి.
తెలుగులో డెబ్యూ మూవీతోనే స్టార్ అయిపోయిన మృణాల్ ఠాకూర్.. ఒకే ఒక్క స్టేట్ మెంట్ వలన దారుణమైన ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది. తాజాగా ట్రోల్స్ పై రియాక్ట్ అవుతూ.. తన ఆవేదన వ్యక్తం చేసింది.
ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కి సిద్ధమయ్యాయి. మిమ్మల్ని నవ్వించి, కవ్వించి, భయపెట్టి, థ్రిల్ చేసేందుకు రెడీ అయిపోయాయి. ఆయా సినిమాలు, వెబ్ సిరీసుల ట్రైలర్స్, టీజర్స్ ప్రస్తుతం యూట్యూబ్ లో సందడి చేస్తుండగా, అవి ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయా అని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. వీటిలో పలు తెలుగు చిత్రాలతో పాటు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఇంగ్లీష్ వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. మరి అవెంటో చూసేద్దామా? ఇక వివరాల్లోకి […]
సాధారణంగా అన్ని సినిమాలకు ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ సైట్ ఐఎండిబి(ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) ప్రజాదరణ బట్టి రేటింగ్స్ ఇస్తుంటుందనే సంగతి తెలిసిందే. మొత్తం పది పాయింట్లకు గానూ సినిమాలకు రేటింగ్స్ ఈ మూవీ సైట్ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల చిత్రాలకు రేటింగ్స్ ఇచ్చే ఐఎండిబి(IMDb).. తాజాగా 250 బెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ఇప్పటివరకు విడుదలైన బెస్ట్ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల […]
తెలుగు ఆడియెన్స్.. సినిమా అంటే చాలు ప్రాణమిస్తారు. భాషతో సంబంధం లేదు.. ఒక్కసారి నచ్చితే చాలు చూసి ఏ మాత్రం ఊరుకోకుండా, సినిమా బాగుందని మరో నలుగురికి చెప్తారు. ఇక చిత్రంలో యాక్ట్ చేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటారు. అలా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఆడియెన్స్ మనసుల్లో చోటు సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకుర్. ‘సీతారామం’లో సీతగా అద్భుతమైన అభినయం చూపి, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. ఇక తెలుగులో ఆమె నెక్స్ట్ ఏ సినిమా చేయనుందా […]
విజయం అనేది అంత త్వరగా రాదు. రానంత వరకూ ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు భరించాల్సి ఉంటుంది. ఇలాంటి అవమానాలు, కష్టాలు దాటుకుని వస్తేనే స్టార్లు అవుతారు. అందరూ అనుకుంటారు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారని. కానీ ఓవర్ నైట్ స్టార్ అవ్వడం కోసం స్టార్లు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతారు. తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలంటే ఎన్నో సవాళ్లు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు ఆ రంగంలో అడుగుపెట్టాలంటే అవకాశం ఇవ్వరు. మరోవైపు […]
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో సీతారామం సినిమా ఒకటి. చాలా కాలం తర్వాత ఒక స్వచ్ఛమైన ప్రేమ కథని, క్లాసిక్ పిక్చర్ ని చూసిన ఫీలింగ్ కలిగిందని ప్రేక్షకులు ప్రశంసించారు. దయచేసి ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయకండి అనేంత అభిమానం ఈ సినిమా సంపాదించుకుంది. ఓటీటీలో చూసిన తర్వాత చాలా మంది “అయ్యో థియేటర్ లో చూడకుండా తప్పు చేశామే” అని పశ్చాత్తాప్పడ్డారు. సీతారామం సినిమాకి సంబంధించిన యూట్యూబ్ వీడియోల […]