రాకింగ్ స్టార్ యష్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్-2. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్నికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భాషతో సంబంధం లేకుండా అందరి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పెన్స్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. భారీ కలెక్షన్స్ రాబడుతూ.. దూసుకెళ్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ థియేర్ల ఆడుతోంది. ఆ సినిమాను సైతం పక్కకు నెట్టి.. భారీ వసూలు సాధిస్తోంది.
అద్భుత విజయం అందుకున్న కేజీఎఫ్-2 టీమ్ కు పలువురు ప్రముఖల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.ప్రత్యేకంగా హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి సినీ ప్రముఖల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమం కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రశాంత్ నీల్ ను అభినందించారు. “మీరే నాకు ఇన్స్పిరేషన్ సార్” అంటూ ప్రశాంత్ నీల్ సైతం ఉపేంద్ర రీ ట్విట్ చేశారు. ఇప్పుడు వీళ్లిద్దరి ట్వీట్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Saw #KGF2 #KGFChapter2 What a masterpiece movie 👏👌💪😍@prashanth_neel You are next level director 🙏
Mind blowing Direction extraordinary script, Dialogues, music, Art, uncompromised Production @hombalefilms and the crown jewel is…. @TheNameIsYash 🥳😍👌— Upendra (@nimmaupendra) April 21, 2022
కేజీఎఫ్-2 చిత్రం తెరకెక్కించిన విధానంపై చాలామంది సినీ హీరోలు, దర్శకులు ప్రశాంత్ నీల్ ను సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో ఉపేంద్ర సైతం ట్విట్టర్ ద్వారా ప్రశాంత్ ను అభినందించారు.”ప్రశాంత్ నీల్ ..నీవు ఓ అద్భుతమైన డైరెక్టర్ వి. నీది మైండ్ బ్లోయింగ్ డైరెక్షన్, అదిరిపోయే స్క్రీప్ట్, మ్యూజిక్. ఎక్కడ కాంప్రమైజ్ కానీ @hombalefilms సంస్థ. కిరీటాభరణం @TheNameIsYashకు అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. దీనికి ప్రశాంత్ నీల్ రీ ట్విట్ చేశారు. “థ్యాంక్స్ సార్. మీరు ఎప్పుడు ఇన్స్పిరేషన్ సార్” అంటూ ఉపేంద్ర పట్ల తనకున్న అభిమానాన్ని చాటి చెప్పాడు డైరెక్టర్ నీల్. మరి.. వీరి ట్వీట్ల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thank you sir🙏 means alot .
You have always been an inspiration! https://t.co/E6T69jx3f3— Prashanth Neel (@prashanth_neel) April 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.