ప్రభాస్ 'సలార్' ఖాతాలో మరో రికార్డ్ చేరింది. ఓవర్సీస్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలో పెద్దలతో పాటు ఫ్యాన్స్ కూడా షాకవుతున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ 'సలార్' మూవీ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లని ఆశ్చర్యపరిచేలా సరికొత్త అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం అక్కడి అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతారనిపిస్తోంది.
హీరో ఎన్టీఆర్.. మొన్నటివరకు మహా అయితే దక్షిణాది రాష్ట్రాలకు వరకు తెలుసోమో. ఇప్పుడు ఆలోవర్ వరల్డ్ లోనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మొన్నీ మధ్య ప్రకటించిన ఆస్కార్ నామినేషన్స్ లోనూ ఉంటాడనుకున్నారు గానీ కొద్దిలో మిస్ అయింది. లేదంటే మాత్రం టాలీవుడ్ లో సరికొత్త హిస్టరీ క్రియేట్ అయ్యేది. ఇక తారక్ సినిమాల గురించి గత ఏడాది నుంచి ఏదో ఓ టాపిక్ నడుస్తూనే ఉంది. ఆల్రెడీ […]
డార్లింగ్ ప్రభాస్ అనేది పేరు కాదు వరల్డ్ వైడ్ గా అందరికీ తెలిసిన బ్రాండ్. ‘బాహుబలి’తో తనకంటూ ఓ రేంజ్ సెట్ చేసుకున్న ప్రభాస్.. ఆ తర్వాత దాన్ని పెంచుకోవడంలో తడబడుతున్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ మూవీస్ చేశాడు కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం ఓ మోస్తరుగానే రెస్పాన్స్ వచ్చింది. తప్పితే సంతృప్తి పరచలేకపోయాడు. ఆ లోటుని తీర్చడానికా అన్నట్లు ‘సలార్’ రెడీ అవుతోంది. ప్రభాస్ లాంటి కటౌట్ కి సరిగ్గా సెట్ అయ్యే స్టోరీ ఇది. దానికి […]
ఫస్ట్ ఫస్ట్.. ఈ న్యూస్ చూడగానే మీరు కచ్చితంగా షాకయ్యుంటారు. ఎందుకంటే వేల కోట్ల కలెక్షన్స్ సాధించిన ‘కేజీఎఫ్’ సినిమాల్లోని హీరోని మార్చేయబోతున్నారా? సీక్వెల్ కోసం కొత్త హీరోని తీసుకొచ్చి పెడతారా? నిర్మాత మాట్లాడింది చూస్తుంటే.. ఆయనకు ఏమైనా పిచ్చి పట్టిందా? అని సగటు నెటిజన్ అభిప్రాయపడుతున్నాడు. కానీ దీని వెనక కారణాలు వేరే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది? ఇక […]
యావత్ భారత సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న చిత్రం “కేజీఎఫ్-2″. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాఖీభాయ్ గా యశ్ నటన అందరిని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. కేజీఎఫ్-2 చిత్రం అనేక రికార్డులను తిరగరాసింది. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం కేజీఎఫ్ మూవీకి ఫిదా అయ్యారు. ఎంతలా అంటే బాలీవుడ్ సినిమాల కంటే సౌత్ సినిమాలపై అక్కడి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ‘కేజీఎఫ్ 2’ వంటి సంచలన మూవీ […]
రాకింగ్ స్టార్ యష్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్-2. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్నికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భాషతో సంబంధం లేకుండా అందరి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పెన్స్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. భారీ కలెక్షన్స్ రాబడుతూ.. దూసుకెళ్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ థియేర్ల ఆడుతోంది. ఆ సినిమాను సైతం పక్కకు నెట్టి.. భారీ వసూలు సాధిస్తోంది. అద్భుత విజయం […]
KGF 2 Collections: కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 675 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. నిన్న ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇక, హిందీ విషయానికి వస్తే.. 6వ రోజు 19.14కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మొత్తం ఆరురోజుల్లో 238.70 కోట్లను కొల్లగొట్టింది. ఏడవ రోజు వసూళ్లతో 250 కోట్ల మార్కును చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరవ రోజు […]