SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kgf 2s Rocky Bhai Aka Yash To Have A Cameo In Prabhas Starrer Salaar

KGF-2 :ప్రశాంత్ నీల్ సూపర్ ట్విస్ట్! సలార్ మూవీలోకి యశ్ ఎంట్రీ!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Thu - 30 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KGF-2 :ప్రశాంత్ నీల్ సూపర్ ట్విస్ట్! సలార్ మూవీలోకి యశ్ ఎంట్రీ!

యావత్ భారత సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న చిత్రం “కేజీఎఫ్-2″. కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాఖీభాయ్ గా యశ్ నటన అందరిని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. కేజీఎఫ్-2 చిత్రం అనేక రికార్డులను తిరగరాసింది. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం కేజీఎఫ్ మూవీకి ఫిదా అయ్యారు. ఎంతలా అంటే బాలీవుడ్ సినిమాల కంటే సౌత్ సినిమాలపై అక్కడి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ‘కేజీఎఫ్ 2’ వంటి సంచలన మూవీ తరువాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “సలార్”. కేజీఎఫ్-2 సినిమా తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న మూవీ కావడంతో ప్రతీ ఒక్కరూ ఈ సినిమా గురించి ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో సలార్ పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సలార్ ప్రపంచంలోకి కేజీఎఫ్ కింగ్ రాఖీ భాయ్ ని ప్రశాంత్ నీల్ తీసుకొస్తున్నారు.. అంటు టాక్ వినిపిస్తోంది.

ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న”సలార్”.. ఇప్పటికి వరకు 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగిలిన షెడ్యూల్ లో మూవీ యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలోని ఓ కీలక అతిథి పాత్రలో ‘కేజీఎఫ్’ స్టార్.. యశ్ కనిపించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హాలీవుడ్ మార్వెల్ సినిమాల తరహాలో ప్రశాంత్ నీల్ మల్టీవైర్స్ ని క్రియేట్ చేస్తూ తన సినిమాలతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారంటూ గత కొంతకాలం టాక్ వినిపిస్తుంది. దీనికి బలం చేకూర్చేలా ‘సలార్’ మూవీ పోస్టర్లు సైతం ఉన్నాయి. అయితే ఇంతకాలం కేజీఎఫ్ వరల్డ్ లోకి యన్టీఆర్ , ప్రభాస్ లను ప్రశాంత్ నీల్ పరిచయం చేయనున్నారని అందరు అనుకున్నారు. అయితే సలార్ లోకే కేజీఎఫ్ రాఖీని తీసుకెళ్తున్నారనే వార్త వినిపిస్తుండటంతో.. ఇది కేజీఎఫ్  స్వీక్వెల్‌ కోసమా?, లేదా సలారే అసలు కథా? అనేది ఇప్పుడు ప్రతి అభిమానిలో కలుగుతున్న సందేహం.

Salaar

రాఖీబాయ్ ‘సలార్’ వరల్డ్ లోకి తీసుకెళ్లడం వెనుకు ప్రశాంత్ నీల్ ఆలోచన ఏంటనేది ఇప్పుడు ప్రతి ఒక్క సినీ ప్రియుడు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సలార్ వరల్డ్ లోకి రాఖీ భాయ్ వెళ్లనున్నాడు అనే వార్త అందరిలో ఆసక్తిని పెంచింది. ఇదే నిజమైతే యశ్ , ప్రభాస్ అభిమాలనుకు సలార్ మూవీ ఫుల్ మీల్స్ అన్నడంలో ఎలాంటి సదేహం లేదు. ఇద్దరు క్రేజీ స్టార్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఇంకేమైనా వుందా? అభిమానులకి పూనకాలే. మరి ..ప్రశాంత్ నీల్ నిజంగానే ఇది ప్లాన్ చేశారా? లేక ఇవి ఊహాగానాలేనా?.. అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాక తప్పదు. మరి.. సలార్ వర్డల్ లోకి కేజీఎఫ్ డాన్ రాఖీ భాయ్ రానున్నడంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Video: ఈ వయసులోనూ కమల్‌ సార్‌ డెడికేషన్ చూసి షా…

Tags :

  • Hero Yash
  • KGF Chapter 2
  • latest tollywood news
  • Prabhas
  • PRASANTH NEEL
  • Salaar Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

  • సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

    సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

  • ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

    ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

  • రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

    రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

  • Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

    Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam