SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Guess This Actress Childhood Photo With Pawan Kalyan

పవన్ పక్కనున్న ఈ పిల్లాడు ఎవరో తెలుసా? ఇప్పుడు టాలీవుడ్ హీరో!

టాలీవుడ్ యంగ్ హీరో చిన్నప్పుడు తన ఫేవరెట్ యాక్టర్ పవన్ కళ్యాణ్‌ని కలిసి ఫోటో తీసుకున్నాడు. ఆ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటో గురించి పలు మీమ్స్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

  • Written By: Chandra Shekar
  • Published Date - Wed - 5 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పవన్ పక్కనున్న ఈ పిల్లాడు ఎవరో తెలుసా? ఇప్పుడు టాలీవుడ్ హీరో!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా కానీ తక్కువ టైంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్, సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు నాట కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న జనసేనానికి సినిమా పరిశ్రమలోనూ ఎంతో మంది ఫ్యాన్స్, భక్తులు ఉన్నారు. ఆయన రిఫరెన్స్ కనిపించిన మూవీస్ చాలానే ఉన్నాయి. పవర్ స్టార్ పక్కన నటించాలని, కలిసి మాట్లాడాలని, ఒక్క ఫోటో దిగాలని ఆశగా ఎదురు చూసేవారు అనేకం. అయితే ఓ టాలీవుడ్ యంగ్ హీరో తన చిన్నప్పుడు పవన్ కళ్యాణ్‌ని కలిసి ఫోటో దిగాడు. ఆయనంటే ఎంతో అభిమానం చూపించే ఆ కుర్ర హీరో ఓ అరుదైన ఘనత సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేవు. ఇంతకీ ఆ కథానాయకుడు ఎవరో కాదు.. విరాజ్ అశ్విన్.

అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విరాజ్ అశ్విన్. హీరోగా ‘వాళ్లిద్దరి మధ్య’, ‘:మనసానమ:’ లో కనిపించాడు. ఇటీవల రిలీజ్ అయిన పాయల్ రాజ్‌పుత్ ‘మాయా పేటిక’ లోనూ మంచి క్యారెక్టర్ పడింది. కథానాయకుడిగానే కాకుండా నటనకు ఆస్కారమున్న పాత్ర ఏదైనా వస్తే వదలకుండా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో కలిసి ‘బేబి’ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. సాయి రాజేష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న విడుదల కాబోతుంది. సుహాస్, కార్తీక్ రత్నం తదితరులు నటిస్తున్న ‘శ్రీరంగనీతులు’ అనే సినిమాలోనూ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.

విరాజ్ అశ్విన్ చిన్నప్పుడు తన ఫేవరెట్ యాక్టర్ పవన్ కళ్యాణ్‌ని కలిసి ఫోటో తీసుకున్నాడు. ఆ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అలాగే పవర్ స్టార్ నటించిన బ్లాక్ బస్టర్ ‘తొలిప్రేమ’ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ పోస్టర్ పక్కన విరాజ్ నటించిన ‘మాయా పేటిక’ సినిమా వాల్ పోస్టర్ వేశారు. తన అభిమాన నటుడి పోస్టర్ పక్కన తన సినిమా పోస్టర్ చూసి ఎమోషనల్ అయ్యాడు విరాజ్. ‘ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి ఆయనే స్పూర్తి. పవన్‌ని మళ్లీ కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు విరాజ్. గొప్ప ఘనత సాధించావంటూ నెటిజన్లు తనను అభినందిస్తున్నారు. ఈ ఫోటో గురించి పలు మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

The inspiration that brought me where i am today.
Can’t wait to meet him again #powerstar #Pawankalyan pic.twitter.com/It5vrWa9qI

— Viraj Ashwin (@viraj_ashwin) June 30, 2023

Tags :

  • Actor Viraj Ashwin
  • pawan kalayan
  • PSPK
  • Tollywood Movie News
  • Viraj Ashwin
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

  • ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

    ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

  • వీడియో: వైష్ణవి చైతన్యపై  ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

    వీడియో: వైష్ణవి చైతన్యపై ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

  • ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

    ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

  • ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం..

    ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam