పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి పోస్ట్ చెయ్యకుండా జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి, అతి తక్కువ టైంలోనే 1 మిలియన్ ఫాలోవర్లతో రికార్డ్ సెట్ చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో చిన్నప్పుడు తన ఫేవరెట్ యాక్టర్ పవన్ కళ్యాణ్‌ని కలిసి ఫోటో తీసుకున్నాడు. ఆ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటో గురించి పలు మీమ్స్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉన్న జనసేనాని ఇప్పుడు ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు.