టాలీవుడ్ యంగ్ హీరో చిన్నప్పుడు తన ఫేవరెట్ యాక్టర్ పవన్ కళ్యాణ్‌ని కలిసి ఫోటో తీసుకున్నాడు. ఆ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటో గురించి పలు మీమ్స్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
‘తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’ అనే మాట సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. హీరోలకంటే బ్యాగ్రౌండ్ ఉంటుంది కాబట్టి కాస్త ఆలస్యంగానైనా గుర్తింపు తెచ్చుకుంటారు.. అదే హీరోయిన్ల విషయానికొస్తే మాత్రం లెక్క వేరేలా ఉంటుంది.
వెండితెర మీద ఒంటిచేత్తో వందమందిని మట్టికరిపించే హీరోలను తెరవెనుక కోట్లాదిమంది అభిమానులు ఆరాధిస్తుంటారు. మన తెలుగు వరకు తీసుకుంటే, కథానాయకుల మధ్య ప్రొఫెషన్ పరంగా పోటీ ఉన్నప్పటికీ పర్సనల్‌గా అంతా ఒకటిగానే ఉంటారు. కాకపోతే వారి అభిమానులే అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు.
పవన్ కల్యాణ్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అంత మంది అభిమానులు ఉండటం కొన్ని సందర్భాల్లో ఎంత ఇబ్బందిగా ఉంటుందో చాలాసార్లు రుజువైంది. తాజాగా మరో సంఘటన ఆ విషయానికి అద్దం పడుతోంది. అఖిరా పుట్టినరోజు సందర్భంగా రేణూ దేశాయ్ పవన్ కల్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
’అన్న పవన్ అన్నకీ నీ అపార్దాలతో దూరంగా వుండకు... ఒంటరిగా యుద్ధం చేస్తున్న వ్యక్తికి కొంచెం రిలీఫ్ నీలాంటి వాళ్ళు.. సమయం దొరికినప్పుడు కలువు.. ఆయన్నీ అర్థం చేసుకోలేక చాలా మంది సన్నిహితులు దూరం అయ్యారు..మీరు అలా కావద్దు‘ అన్న నెటిజన్ కు తన స్టైల్లో సమాధానం ఇచ్చారు నిర్మాత బండ్ల గణేష్. అదేవిధంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉండరు. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా తనదైన ముద్ర వేసుకున్నారు. సోదరుడు చిరంజీవి నుండి నట వారసుడిగా వచ్చిన ఆయన.. తనదంటూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన సినీ ప్రస్థానం నేటితో 27 ఏళ్లు పూర్తి చేసుకుంది. అదేవిధంగా ఈ నెల 14 నాటికి జనసేన పార్టీ ఏర్పాటు చేసి 9 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజి. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పూజా కార్యక్రమంలో ఈ చిత్ర హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ తో పాటు నిర్మాతలు డివివి దానయ్య దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఫుల్ బ్లాక్ అవుట్ ఫిట్ లో, స్టైలిష్ హెయిర్ లుక్ లో పవన్ కళ్యాణ్ […]
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని మరోసారి చూడరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యల మీద పవన్ స్పందించారు. పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా అని ఆయన […]
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ యువశక్తి పేరిట సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివేకానంద జయంతి సందర్భంగా యువతను ఉద్దేశించి ఈ సభను నిర్వహిస్తున్నారు. మన యువత- మన భవిత పేరిట ఈ సభను నిర్వహిస్తున్నారు. జనసేన నిర్వహిస్తున్న ఈ సభ వద్ద జరిగిన ఒక సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గుండెపోటుతో కుప్పకూలిన కార్యకర్తకు జనసైనికులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. రణస్థలం యువశక్తి సభకు ఒక పెద్దాయన వచ్చాడు. ఉన్నట్లుండి […]
ఈ మద్య సెలబ్రెటీలు వెరైటీగా ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు పర్యావరణ ఇతర అంశాలకు సంబంధించిన ఛాలెంజ్ లు విసురుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. పవన్ కళ్యాన్, సచిన్ టెండూల్కర్, ఆనంద్ మహేంద్రకు చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలు పోస్ట్ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఇక మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ ని జనసేన […]