SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Director Sai Rajesh Request To Pawan Kalyan Fans Tweet Viral

పవన్ ఫ్యాన్స్ కి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ విన్నపం.. ట్వీట్ వైరల్!

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 6 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పవన్ ఫ్యాన్స్ కి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ విన్నపం.. ట్వీట్ వైరల్!

హీరోలందూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేరయా.. ఫ్యాన్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ లెక్కే వేరయా! ఎందుకంటే హీరోకు అభిమానులు ఉండటం చాలా సాధారణ విషయం. కానీ తన ఫేవరెట్ హీరో కోసం ఏదైనా చేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం అనే రేంజ్ లో ఉండటం మాత్రం చాలా అరుదు. టాలీవుడ్ లో ఇలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి మాత్రమే ఉంటారేమో. ఆయన సినిమా నుంచి కావొచ్చు. నార్మల్ స్టిల్ కావొచ్చు. ఇలా రావడం లేటు. ఇలా వైరల్ అయిపోతుంది. అది పవన్ రేంజ్. అయితే కొన్నిసార్లు పవన్ అభిమానులు తెలిసో తెలియకో హద్దులు దాటేస్తుంటారు. దీనివల్ల సోషల్ మీడియాలో పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. సెకండ్ ఇన్నింగ్స్ లో పవన్ చాలా సినిమాలు ఒప్పేసుకున్నారు. ఇటు మూవీస్, అటు పాలిటిక్స్ లో బిజీగా ఉండటం వల్ల అనుకున్న టైంలో సదరు చిత్రాల్ని పూర్తిచేయలేకపోతున్నారు. ఇప్పటివరకు అయితే ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ‘హరిహర వీరమల్లు’ సగం షూటింగ్ పూర్తి చేసుకోగా.. హరీశ్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ తో ‘OG’మూవీస్ లైన్ లో ఉన్నాయి. అయితే తాజాగా ఓ విషయమై పవన్, రామ్ చరణ్ అభిమానులు ట్విట్టర్ లో ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఇది కాస్త హద్దులు దాటేలా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ సాయిరాజేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. అదికాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

pawan kalyan

‘గత ఏడాదిగా క్షణం తీరిక లేకుండా ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తూ, కల్యాణ్ గారు ఇన్ని సినిమాలు చేయడానికి కారణం జనసేన ఆర్థికంగా బలంగా లేకపోవడమే. ఓటు బ్యాంక్ రాజకీయాలు క్రేజ్ మీద నడవవు. సినీ పరిశ్రమలో ఓ సైడ్ తీసుకోకూడదనే నాలాంటి వాళ్ల కోసమే ఆయన కష్టం చూసి ‘జల్సా’ స్పెషల్ షోస్ మా వంతుగా చేశాం. మీరు(ఫ్యాన్స్) మంచి చేయకపోయినా పర్లేదు. హాని చేయకండి.. ఆయనకు, పార్టీకి. సినిమాలు మాత్రమే చూసుకుని ఉండండి, కానీ కలుపుకోవాల్సిన బాధ్యత, ఓ మాట పడాల్సి వచ్చినప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితిలో మీరున్నారు. ఫ్యాన్ వార్ లో తాత్కాలిక గెలుపు కోసం ప్రయత్నిస్తే, చాలామంది మనుషుల్లో కల్యాణ్ గారిపట్ల, పార్టీ పట్ల శాశ్వతమైన శత్రుత్వం కలిగిస్తున్నారు. మేం ఆయన సినిమాలకు మాత్రమే అభిమానులం అనుకునేవారికి కాదు ఈ పోస్ట్. మా హీరో, ఆయన పార్టీ బాగుండాలని కోరుకునే నాకు తెలిసిన అతికొద్దిమంది సెన్సిబుల్ అభిమానులకు నా రిక్వెస్ట్. ఇక ఆపేయండి. పుల్ స్టాప్ పెట్టేయండి. మీరు మాత్రం గొడవలకు దూరంగా ఉండండి. ఇక్కడ ఎవరూ తగ్గేది లేదు, పెరిగేది లేదు’ అని డైరెక్టర్ సాయిరాజేశ్ ట్వీట్ చేశారు. మరి ఈ విషయమై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.

A request to few sensible @PawanKalyan fans from my side …
Pls translate it to tenglish for wider reach… pic.twitter.com/TXPhLaoLNm

— Sai Rajesh (@sairazesh) February 5, 2023

Tags :

  • Cinema News
  • Director Sai Rajesh
  • Fan war
  • Pawan Kalyan
  • RAM CHARAN
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

    Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam