సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి న్యూస్ ఇట్టే వైరల్ అవుతుంది. కొన్నిసార్లు సెలబ్రెటీలు ఆరోగ్యం విషమంగా ఉందని.. చనిపోయారన్న వార్తలు రావడంతో తాము క్షేమంగానే ఉన్నామని వీడియో రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
తమ అభిమాన హీరోకి అవమానం జరిగిందని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ తారక్ గురించి తక్కువ చేసి మాట్లాడాడంటూ ఒక ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
హీరోలందూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేరయా.. ఫ్యాన్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ లెక్కే వేరయా! ఎందుకంటే హీరోకు అభిమానులు ఉండటం చాలా సాధారణ విషయం. కానీ తన ఫేవరెట్ హీరో కోసం ఏదైనా చేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం అనే రేంజ్ లో ఉండటం మాత్రం చాలా అరుదు. టాలీవుడ్ లో ఇలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి మాత్రమే ఉంటారేమో. ఆయన సినిమా నుంచి కావొచ్చు. నార్మల్ స్టిల్ కావొచ్చు. ఇలా రావడం […]
హీరోలకు బలం, బలహీనత అభిమానులే. వారు లేకపోతే హీరోలు లేరు. కానీ అభిమానులు చూపించే అత్యుత్సాహం వల్ల.. కొన్నిసార్లు గొడవలు, తన్నుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా తమిళనాడులో ఇదే పరిస్థితి కనిపించింది. మన దగ్గర, తమిళనాట.. పొంగల్ సందర్భంగా.. స్టార్ హీరోల చిత్రాలు విడుదల అవుతుంటాయి. మన దగ్గర సంక్రాంతి సందర్భంగా చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇక తమిళనాడులో పొంగల్ సందర్భంగా విజయ్ వారీసు, […]