SumanTV
Get App
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Comedian Dhan Raj Cried In Bujji Ila Ra Pre Release Event

డైరెక్టర్ ను పట్టుకుని స్టేజ్ పై ఎమోషనల్ అయిన ధన్ రాజ్!

  • Written By: Soma Sekhar
  • Updated On - Wed - 31 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డైరెక్టర్ ను పట్టుకుని స్టేజ్ పై ఎమోషనల్ అయిన ధన్ రాజ్!

జబర్ధస్త్.. రెండు తెలుగు రాష్ట్రాలను కడుపుబ్బా నవ్విస్తున్న ఖతర్నాక్ కామెడీ షో. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెండ్ కమెడీయన్లు ఇండస్ట్రీలో కి అడుగు పెట్టి తమదైన ముద్ర వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అదీ కాక వారిలో కొంత మంది హీరోలుగా కూడా తమ అదృష్టాన్ని పరిక్షించుకున్న వాళ్లు ఉన్నారు. తాజాగా ఈ కోవలోకే చేరనున్నాడు మరో కమెడియాన్ ధన్ రాజ్. తాజాగా ధన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం బుజ్జీ ఇలా రా.. ఇక ఈ చిత్రానికి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధన్ రాజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈవార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ధన్ రాజ్.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అదీ కాక చాలా సినిమాల్లో నటిస్తూ.. ఇండస్ట్రీలో కమెడీయన్ గా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బుజ్జీ ఇలా రా..! అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించగా సునీల్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అయితే తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ..

Actor Dhanraj Cried On Stage

”నాకు ఇండస్ట్రీకి వచ్చాక పరిచయం అయిన మెుదటి ఫ్రెండ్ వీడు.. అలాగే అరేయ్, బావ అని పిలుచుకునే బెస్ట్ ఫ్రెండ్ కూడా.. ఇలా ఈ రోజు వాడి సినిమాకు వచ్చి ఇలా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ధన్ రాజ్ హీరో అనడం కంటే మంచి యాక్టర్ అనడంమే నాకు ఇష్టం. వాడు మరిన్ని సినిమాలు హీరోగా చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీలో మేం చాలా కష్ట పడ్డాం” అని చెప్తున్న క్రమంలో ధన్ రాజ్ స్టేజ్ మీదకు ఏడుస్తూ.. వచ్చాడు.

సారీ సార్ క్షమించాలి.. ఇంత సేపూ నవ్వూతూనే ఉన్నా.. కానీ వీడి మాటలు విని ఎందుకో ఇలా ఏడుపు వచ్చింది” అంటూ చెమర్చిన కళ్లతో మాట్లాడాడు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా చాందిని తమిళసరన్ నటిస్తుండగా సునీల్, శ్రీకాంత్ అయ్యాంగార్, టెంపర్ వంశీ తదితరులు నటించారు. మరి తన ఫ్రెండ్ ను మాటలను తలచుకుని ఏడ్చిన ధన్ రాజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: దిల్ రాజు దుర్మార్గుడని అప్పుడెందుకు చెప్పలేదు: తమ్మారెడ్డి భరద్వాజ
  • ఇదీ చదవండి: ఆ అపరాధ భావన నన్ను వేధిస్తోంది! కాజల్..

Tags :

  • Bujji Ila Ra Movie
  • Comedian Dhanraj
  • Pre Release Event
  • Sunil
  • Vijay Kanakamedala
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్టేజ్ పై చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ధనరాజ్! కారణం ఏమిటంటే?

స్టేజ్ పై చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ధనరాజ్! కారణం ఏమిటంటే?

  • పవిత్ర వంట చేసుకుని వచ్చేది.. రిలాక్స్‌ అవ్వమని చెప్పేవారు: నరేష్‌

    పవిత్ర వంట చేసుకుని వచ్చేది.. రిలాక్స్‌ అవ్వమని చెప్పేవారు: నరేష్‌

  • Sukumar: విరూపాక్ష డైరెక్టర్‌ ఎక్కువ రోజులు బతకడన్నారు.. అందుకే చనిపోయేలోపు: సుకుమార్‌

    Sukumar: విరూపాక్ష డైరెక్టర్‌ ఎక్కువ రోజులు బతకడన్నారు.. అందుకే చనిపోయేలోపు: సుకుమార్‌

  • మళ్లీ ఆస్కార్‌ కొడతాం.. జూనియర్‌ ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ స్పీచ్‌ వైరల్‌!

    మళ్లీ ఆస్కార్‌ కొడతాం.. జూనియర్‌ ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ స్పీచ్‌ వైరల్‌!

  • వీడియో: ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టిన అభిమాని.. ఏకంగా అలా!

    వీడియో: ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టిన అభిమాని.. ఏకంగా అలా!

Web Stories

మరిన్ని...

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam