తనకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిన మంగళం శీను క్యారెక్టర్ గురించి, అవకాశం ఇచ్చిన సుకుమార్ గురించి.. అలాగే తనకు మంగళం శీను క్యారెక్టర్ ని సుకుమార్ ఇవ్వడానికి గల కారణం కూడా రివీల్ చేశాడు సునీల్.
నవ్వు నాలుగు రకాలుగా చేటు అంటారు కొందరు.. మరికొందరు నవ్వుతూ బతకాలిరా అంటారు. ఇక కష్టాల్లో ఉన్న వారికి చిరునవ్వుకు మించిన మెడిసిన్ ఇంకోటి లేదంటారు ఇంకోందరు. ఎవ్వరు ఏం చేప్పినా గానీ.. ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఓ చిన్న కామెడీ బిట్ చూస్తే చాలు.. వెంటనే కడుపుబ్బా నవ్వి మన బాధలు అన్ని మర్చిపోతాం. ఇక టాలీవుడ్ లో కామెడీ అనగానే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క ముఖచిత్రం హాస్య బ్రహ్మ ‘బ్రహ్మానందం’. కొన్ని దశబ్దాలుగా […]
నువ్వే నువ్వే.. టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. కానీ చాలా కొద్ది సినిమాలే ప్రేక్షకుల హృదయాల్లో అలా నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో డైరెక్టర్‌గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేసిన తొలి సినిమా నువ్వే నువ్వే కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా బృందం ఒక ఈవెంట్ నిర్వహించారు. సినిమాకి పనిచేసిన అందరూ ఈవెంట్లో పాల్గొని మరోసారి అలనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్లో స్రవంతి […]
జబర్ధస్త్.. రెండు తెలుగు రాష్ట్రాలను కడుపుబ్బా నవ్విస్తున్న ఖతర్నాక్ కామెడీ షో. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెండ్ కమెడీయన్లు ఇండస్ట్రీలో కి అడుగు పెట్టి తమదైన ముద్ర వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అదీ కాక వారిలో కొంత మంది హీరోలుగా కూడా తమ అదృష్టాన్ని పరిక్షించుకున్న వాళ్లు ఉన్నారు. తాజాగా ఈ కోవలోకే చేరనున్నాడు మరో కమెడియాన్ ధన్ రాజ్. తాజాగా ధన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం బుజ్జీ ఇలా […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో వేణు తొట్టెంపూడి ఒకరు. హీరోగా కెరీర్ ప్రారంభించిన వేణు… తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వేణు సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు. స్వయంవరం మూవీతో ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన వేణు.. హీరోగా వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కొన్నేళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి. అనంతరం చాలా కాలం పాటు సినిమాల్లో కనిపించలేదు. తాజాగా రవితేజ హీరోగా […]
సాధారణంగా సినీ ఇండస్ట్రీ లో పారితోషకం అనగానే.. ముందు హీరో కి ఎంత..? హీరోయిన్లకు ఎంత అన్న అంశమే చర్చనీయాంశం గా ఉంటుంది. అయితే కొన్ని పవర్ ఫుల్ గా ఉండే పాత్రలకు, స్టార్ కామెడియన్లకు కూడా గట్టిగానే రెమ్యునరేషన్ ఉంటుంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగొందిన రాజబాబు, రేలంగి లాంటి వారికి హీరో స్థాయిలో పారితోషికం తీసుకునేవారని టాలీవుడ్ టాక్. కొందరు టాప్ కమెడియన్స్ అయితే.. రోజుకు ఇంత అన్న లెక్కన ఎన్ని రోజులు […]
తెలుగు ఇండస్ట్రీలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్ తర్వాత ‘అందాలరాముడు’ చిత్రంతో హీరోగా మారాడు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న మినహా సునీల్ కి ఏ సినిమా కలిసి రాలేదు. దాంతో మళ్లీ కమెడీయన్ గా కొనసాగుతున్నాడు. అయితే తనకు ఎలాంటి పాత్ర ఇచ్చిన పూర్తి న్యాయం చేస్తానని చెబుతున్న సునీల్ ఇటీవల రవితేజ హీరోగా నటించిన ‘డిస్కో రాజా’ చిత్రంలో విలన్ అవతారం ఎత్తాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ […]
రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడుటాలీవుడ్ నుండి వెళ్లి బాలీవుడ్ ని కంటి చూపుతో శాసించిన స్టార్ డైరెక్టర్. విజయేంద్ర ప్రసాద్.. ఇప్పుడు తన కథలతో టోటల్ ఇండియానే ఒక ఊపు ఊపేస్తున్న స్టార్ రైటర్. వీరిద్దరూ కలసి ఒకే వేదికని పంచుకుంటే, అది కూడా ఒకరితో ఒకరు సరదాగా మాటలు కలిపితే, మూవీ లవర్స్ కి ఇది ఆసక్తి కలిగించే అంశమే. తాజాగా సునీల్ హీరోగా నటించిన ‘కనబడుటలేదు’ అనే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇందుకు వేదిక […]