SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Art Director Nitin Chandrakant Desai Passed Away

ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న నేషనల్ అవార్డు విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్!

ఈ మద్య చిన్న చిన్న విషయాకే మనసు వికలం చెంది క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది బలవన్మరణాలకు పాల్పపడుతు తీరని దుఖాఃన్ని మిగుల్చుతున్నారు. సమస్యలు భరించలేక సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.

  • Written By: Rama Krishna
  • Published Date - Wed - 2 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న నేషనల్ అవార్డు విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్!

ఈ మద్య పలు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ రంగం అంటే రంగుల ప్రపంచం అనుకుంటారు.. కానీ నిజ జీవితంలో సెలబ్రెటీలకు కష్టాలు.. కన్నీళ్లు ఉంటాయని తమ అనుభవాలు మీడియా వేధికగా వెల్లడించారు. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కెరీర్ సాఫీగా సాగని వారు డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎవరికీ చెప్పుకోలేక బలవన్మరణాలకు పాల్పపడినవారు ఉన్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వివరాల్లోకి వెళితే..

మారాఠీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ (58) బుధవారం, ఆగస్టు 2న ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైకి 80 కి.మీ దూరంలోని కర్జాత్‌లో ఉన్న తన స్టూడియోలో ఆయన బలవన్మరణాలకు పాల్పపడినట్టు తెలుస్తుంది. నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆర్ట్ డైరెక్టర్, చిత్ర దర్శకుడు, నిర్మాతగా కొనసాగారు. హిందీ, మరాఠీ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా అశుతోష్ గోవారికర్, విధు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ వంటి ప్రముఖ చిత్రనిర్మాతలతో కలిసి పనిచేశాడు. ఆర్ట్ డైరెక్టర్‌గా నితిన్ దేశాయ్ చివరి ప్రాజెక్ట్ అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన పానిపట్.. ఈ మూవీ 2019లో విడుదలైంది. సినిమా రంగంలోకి రాక ముందు నితిన్ దేశాయ్ ముంబైలో సర్ జె.జె. ఆర్ట్ స్కూల్ నుండి ఫోటోగ్రఫీలో శిక్షణ పొందారు. 1987 నుండి సినిమా జీవితం ప్రారంభించారు.

నితిన్ దేశాయ్ హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్, దేవదాస్ చిత్రాలతో గొప్ప పేరు సంపాదించారు. ఇందుకు గాను ఉత్తమ కళా దర్శకుడిగా అనేక జాతీయ అవార్డులను పొందాడు. ఆగస్ట్ 9న ఆయన 58వ పుట్టినరోజు జరుపుకోవడానికి కొన్ని రోజుల ముందే ఆయన బలవన్మరణానికి పాల్పడటంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. కర్జాత్‌లోని తన స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ మృతదేహం కనిపించింది. సెట్‌లోని ఓ కార్మికుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసు బృందం స్టూడియోకి చేరుకున్నప్పుడు అతని మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రాయగడ ఎస్పీ తెలిపారు.

Noted art director Nitin Desai found dead at his studio in Maharashtra’s Raigad district: Official

— Press Trust of India (@PTI_News) August 2, 2023

Tags :

  • Art Director
  • Maharashtra
  • Nitin Chandrakant Desai
  • passed away
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

    ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత?

    మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత?

  • విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

    విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

  • Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

    Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam