టాలీవుడ్ లోకి ఎన్నో ఆశలతో వచ్చింది ప్రముఖ హీరోయిన్ అను ఇమ్మానుయేల్. కానీ ఈ అమ్మడు అనుకున్నంత మేరకు సినిమాల్లో రాణించలేకపోతోంది. ఇప్పటికి కొన్ని చిత్రాల్లో నటించినా అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేక పోతోంది ఈ సుందరి. ఇక చిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో పాటు అన్ని పాత్రల్లో నటించే టాలెంట్ కూడా ఉండాలి. అప్పుడే విజయాలను అందుకోగలుగుతారు.
ఇక ఈ హీరోయిన్ కి అన్నిఉన్నా కెరియర్ లో చెప్పుకోదగ్గ ఒక్క చిత్రం కూడా లేదు. బాల నటిగానే అరంగేట్రం చేసిన ఈ భామకు అదృష్టం కలిసి రావడం లేదు. తెలుగులో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, నాని వంటి స్టార్ హీరోలతో నటించింది అను ఇమ్మానుయేల్. ఇక ఏం చేయలేని ఈ సుందరి ఫోటో షూట్ లతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది అను ఇమ్మానుయేల్. అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు సెగలు రేపుతోంది.
ఇక తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్టా గ్రామ్ లో సెక్సీ ఫోటోలను పోస్ట్ చేసింది. వైట్ క్లివేజ్ డ్రెస్సులో దిగిన అనూ అందాలు యువతను మతిపోగొట్టేంత పనిచేస్తున్నాయి. ఈ భామ చూడచక్కని అందంతో వయ్యారాలను ఒలకబోస్తూ అభిమానుల గుండెల్లో కలలు రాణిగా మిగిలిపోతోంది. యువకులను మైమరిపించేలా కనిపిస్తూ హాట్ హాట్ ఫోటో షూట్ లతో పిచ్చెక్కిస్తుందనే చెప్పాలి. దీంతో ఈ ఫోటోలకు తన అభిమానుల తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.