సినిమాల్లో హీరోయిన్స్ భలే ముద్దుగా కనిపిస్తారు. క్యారెక్టర్స్ కోసం ఏం చేసేందుకైనా సరే రెడీ అంటూ ఉంటారు. అది రొమాన్స్ కావొచ్చు, పాత్ర కోసం బరువు పెరిగే-తగ్గే విషయంలో కావొచ్చు కొందరు భామలు ఏ మాత్రం ఆలోచించకుండా సై అంటూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్లని చూస్తే అభిమానులే షాకయ్యేంతలా మారిపోతూ ఉంటారు. దీంతో సదరు బ్యూటీస్ ఇలా అయిపోయారేంటి అని నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. స్టార్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు తాజాగా ఇలాంటి పరిస్థితే […]
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి రూమర్స్ రావడమనేది చాలా కామన్. ఎప్పుడు ఎక్కడ కొత్త వ్యక్తులతో కనిపించినా, లేదా షూటింగ్స్ టైంలో హీరోలతో క్లోజ్ గా ఉన్నా ఏదొక రూమర్ పుట్టుకొచ్చేస్తుంది. అయితే.. తమపై వచ్చిన రూమర్లను సెలబ్రిటీలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పాయింట్. కొద్దిరోజులుగా అల్లు శిరీష్ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ గురించి పెద్ద రూమర్ వైరల్ అవుతోంది. తాను అల్లు శిరీష్ తో డేటింగ్ లో ఉందని.. అందుకే ఇద్దరి మధ్య సినిమాలో కెమిస్ట్రీ […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజులకే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అది బ్లాక్ బస్టర్ అయినా, నిరాశపరిచిన సినిమా అయినా ఓటిటి స్ట్రీమింగ్ మాత్రం పక్కా. ఇదివరకంటే ఓటిటి వేదికలు లేవు కాబట్టి.. టీవీ ఛానల్స్ లో వచ్చేవరకు వెయిట్ చేసేవారు. ఎప్పుడైతే ఈ ఓటిటిలు అందుబాటులోకి వచ్చాయో.. అప్పటినుండి సినీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే అవసరం లేకుండా కావాల్సిన వినోదం ఓటిటిలోనే లభిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన […]
నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అను ఇమ్మానుయేల్. అను ముందుగా గోపిచంద్ ఆక్సిజన్ సినిమాకు సైన్ చేసింది. కానీ మజ్ను ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సాధించిన విజయంతో.. తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో యాక్ట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాలేవి అను కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. ఇక తాజాగా ఊర్వశివో రాక్షసివో […]
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా అల్లు శిరీష్.. ఈ సినిమాలో రొమాన్స్ పాళ్ళు పెంచేశారు. అర్జున్ రెడ్డి కజిన్ బ్రదర్ లా అల్లు శిరీష్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఘాటైన ముద్దు సన్నివేశాలతో యూత్ ని బాగానే ఎట్రాక్ట్ చేశారు. […]
మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. అందం, అభినయంతో ఆకట్టుకుంది. గ్లామర్ రోల్స్ కూడా సై అంది. ఇన్ని చేసినా ఈ అమ్మడి కెరీర్ మాత్రం ఆశించిన మేర సెక్సెస్ కాలేదు. తెలుగులో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సరసన నటించినా సరే.. అమ్మడి జాతకం మారలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత తాజాగా ఊర్వశివో రాక్షసివో చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అల్లు శిరీష్ ఈ సినిమాలో హీరో. నవంబర్ 4న […]
అల్లు ఫ్యామిలీ నుంచి హీరో అనగానే బన్నీనే గుర్తొస్తాడు. రోజురోజుకి తన క్రేజ్ పెంచుకుంటూ ప్రస్తుతం వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించాడు. అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శిరీష్.. పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాకపోతే అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. దాదాపు మూడేళ్లకు పైగా విరామం తర్వాత ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయాడు. తాజాగా రిలీజైన ఆ సినిమా టీజర్.. ఫ్యాన్స్ ని అలరిస్తూ వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘గౌరవం’ […]
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది మాలీవుడ్ బ్యూటీలు సక్సెస్ అందుకొని టాప్ హీరోయిన్లుగా ఎదిగారు. కానీ.. మత్తుకళ్ల సుందరి అను ఇమ్మాన్యుయేల్ కి టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కలిసి రాలేదు. ఈ అమ్మడు నటించిన చిత్రాలు ఒకటి రెండు తప్ప అన్నీ డిజారస్టర్స్ అయ్యాయి. అందం, అభినయం ఉన్న అను ఇమ్మాన్యుయేల్ కి స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అప్పట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన […]
టాలీవుడ్ లోకి ఎన్నో ఆశలతో వచ్చింది ప్రముఖ హీరోయిన్ అను ఇమ్మానుయేల్. కానీ ఈ అమ్మడు అనుకున్నంత మేరకు సినిమాల్లో రాణించలేకపోతోంది. ఇప్పటికి కొన్ని చిత్రాల్లో నటించినా అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేక పోతోంది ఈ సుందరి. ఇక చిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో పాటు అన్ని పాత్రల్లో నటించే టాలెంట్ కూడా ఉండాలి. అప్పుడే విజయాలను అందుకోగలుగుతారు. ఇక ఈ హీరోయిన్ కి అన్నిఉన్నా కెరియర్ లో చెప్పుకోదగ్గ ఒక్క చిత్రం కూడా లేదు. బాల […]