యాంకర్ రష్మీ ఫుల్ రిలాక్స్ మోడ్ లో ఉంది. వెకేషన్ కి వెళ్లి నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేస్తోంది. గ్లామర్ గేట్లు ఎత్తేసి మరీ ఫ్రీ బర్డ్ లా విహరిస్తోంది. మొన్నమొన్నటి వరకు షోలు, సినిమాలు అని షూటింగ్స్ తో అస్సలు ఖాళీ లేకుండా ఉన్న రష్మీ.. ఇప్పుడు పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తోంది. అది మాత్రమే కాకుండా తన ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ నెటిజన్లకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తోంది. ఇక తాజాగా వైట్ షర్ట్ తో దిగిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. వీటిని చూస్తున్న నెటిజన్స్ అయితే అస్సలు తగ్గట్లేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యాంకర్ రష్మీ, ఈ పేరు చెబితే చాలు తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఇట్టే గుర్తుపట్టేస్తారు. పలు సినిమాల్లో చిన్నచిన్న రోల్స్ చేసినప్పటికీ ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఎప్పుడైతే ‘జబర్దస్త్’ షోకి యాంకర్ గా వచ్చిందో… ఆమె లైఫ్ మారిపోయింది. దాదాపు తొమ్మిదేళ్ల నుంచి యాంకర్ గా కొనసాగుతున్న ఈమె.. హీరోయిన్ల కంటే ఎక్కువగా క్రేజ్ సంపాదించింది. ఇక సుడిగాలి సుధీర్ తో ఈమె రిలేషన్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. వీళ్ల జోడీ బుల్లితెరపై ఎవర్ గ్రీన్ అనడంలో సందేహం లేదు.
ఇక వరస షూటింగ్స్ తో బిజీగా ఉండే రష్మీ.. తాజాగా మాల్దీవుల్స్ కి వెళ్లింది. ఎప్పటికప్పుడు ఫొటోస్ పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా కేవలం వైట్ షర్ట్ మాత్రమే వేసుకున్న కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. ఇందులో సోఫాలో కూర్చుని ఉన్న రష్మీ.. షర్ట్ బటన్స్ విప్పేసి మరీ అందాల దుమారం క్రియేట్ చేస్తోంది. ప్యాంట్ కూడా లేకుండా పోజులివ్వడంతో చిలిపిగా, కొంటెగా కవ్విస్తుంది. రష్మీని ఇలా ఇంతకు ముందెప్పుడు చూడకపోవడంతో ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయారు. ఇక అభిమానులైతే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆమె షోల్లో కనిపించేదానితో పోలిస్తే.. గ్లామర్ బౌండరీస్ బ్రేక్ చేసిందని చెప్పాలి. రష్మీలో ఇంత ఫైర్ ఉందా అని తెగ మాట్లాడుకుంటున్నారు.