తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా ఎంతో మంది యాంకర్లుగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే మంచి గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ లభిస్తుంది. అలాంటి చాలా తక్కువ మంది యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో తో బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించింది. కొన్నేళ్లుగా అనేక షోలతో బుల్లితెరపై దూసుకపోతుంది ఈ బ్యూటీ. గుంటూరు టాకీస్ వంటి సినిమాలతో వెండి తెరపై హీరోయిన్ గా మెరిసింది ఈ హాట్ బ్యూటీ. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది. తాజాగా రష్మి తనకు సంబంధించిన ఓ హాట్ వీడియోను షేర్ చేసింది.
జబర్ధస్త్ షో కంటే ముందే చాలా కాలం క్రితమే రష్మి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించేది. అలా ఎంతో కాలంగా ఇండస్ట్రీలో కొనసాగినా అంతగా గుర్తింపు రాలేదు. ఇలాంటి సమయంలో జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్ గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. తన అందం, నటనతో ఫుల్ ఫేమస్ అయింది. ఇదే సమంయలో రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తాజాగా తనకు సంబంధించిన ఓ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసుకుంది.మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.