SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Anchor Anasuya Interesting Tweet

యాంకర్ అనసూయ ఆసక్తికర ట్వీట్!

  • Written By: Uppula Naresh
  • Published Date - Fri - 29 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
యాంకర్ అనసూయ ఆసక్తికర ట్వీట్!

తెలుగు బుల్లితెరపై అనసూయ యాంకర్ గా రాణిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంది. అయితే అనసూయ అటు యాంకరింగ్ తో పాటు ఇటు సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ నటన పరంగాను తన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకెళ్తోంది. దీంతో పాటు అనసూయకు తన అందం చెందంతో ఎనలేని క్రేజ్ ను సంపాదించుంది. అయితే  అనసూయ సోషల్ మీడియాలో తెగ ఆక్టివ్ గా ఉంటూ ప్రతీ సమస్యపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా స్కూల్ ఓపెనింగ్స్ పై ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కు అనసూయ చేసిన ట్వీట్ కాస్త ఆసక్తికరంగా మారింది.

డియర్ కేటీఆర్ సర్.. అసలు లాక్‌డౌన్‌ ఎందుకు వచ్చిందో.. ఆపై అన్‌లాక్‌ కూడా ఎందుకు వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. అందరికీ వ్యాక్సిన్‌ వేస్తుండటం అనేది కాస్త భరోసా నింపే అంశమే.. కానీ టీకా వేయాల్సిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంగతేంటి సార్? అంటూ అనసూయ ప్రశ్నించింది. ఇక పాఠశాలల విషయానికోస్తే.. తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి ”“పిల్లలు స్కూల్‌లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే మాకు బాధ్యత లేదని పాఠశాల యాజమాన్యాలు మరీ సంతకాలు చేయించుకుంటున్నాయి. ఇది ఎంతవరకు న్యాయమో, సమంజసమో మీరే చెప్పండి సార్. ఎప్పటిలాగే మీరు సరైన మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాను సార్ అంటూ అనసూయ ట్వీట్ చేసింది.

Dear @KTRTRS Sir.. I want to understand why there was lockdown in the first place..and then there is unlock.. we can be a bit assured that we are all getting vaccinated..but what about the children below the required vaccine age sir?? Why are the schools forcing the parents (1/2)

— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2021

Tags :

  • Anchor Anasuya
  • K. T. Rama Rao
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆగని అనసూయ బికినీ ట్రీట్! ఈసారి ఇంకాస్త హాట్ గురూ!

ఆగని అనసూయ బికినీ ట్రీట్! ఈసారి ఇంకాస్త హాట్ గురూ!

  • Childhood Pic: ఈ పాపని గుర్తుపట్టారా? స్టార్ యాంకర్ కమ్ యాక్టర్ కానీ కాంట్రవర్సీలే ఎక్కువ!

    Childhood Pic: ఈ పాపని గుర్తుపట్టారా? స్టార్ యాంకర్ కమ్ యాక్టర్ కానీ కాంట్రవర్సీలే ఎక్కువ!

  • విజయ్ వివాదంపై అనసూయ సంచలన వీడియో! ఓపెన్ ఛాలెంజ్!

    విజయ్ వివాదంపై అనసూయ సంచలన వీడియో! ఓపెన్ ఛాలెంజ్!

  • చేతి గాజులు చూపిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఈమె ఎప్పుడైనా ట్రెండే..!

    చేతి గాజులు చూపిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఈమె ఎప్పుడైనా ట్రెండే..!

  • అతనితో అనసూయ గొడవ! చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్!

    అతనితో అనసూయ గొడవ! చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam