తన పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదన్న కారణంతో కింది స్థాయి సిబ్బందికి మెమో జారీ చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ను సస్పెండ్ చేయాలని మంత్రి కేటీఆర్ సంబంధింత అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం అధికారులు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. జూలై 24 మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానలో మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ గోపు గంగాధర్ […]
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘తిరిగి అన్ లాక్ చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు. తనకు కనీసం ఎనిమిది వేల మెసెజ్‌లు వచ్చాయని వాటిని చదవడానికి వీలు లేకుండా పోయిందని’ తెలిపారు. తన వాట్సాప్ బ్లాక్ అయిన అంశంపై చూపిస్తున్న స్క్రీన్ షాట్‌ను కూడా జత చేశారు. స్పామ్ కారణంగా బ్లాక్ చేసినట్లుగా అందులో కనిపిస్తోంది. […]
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం ఉదయం ప్రగతిభవన్ నుంచి బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. నొప్పితోనే ఆయన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. కాలికి గాయమై ఇబ్బంది పడుతున్న మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఇదే సమయంలో విశ్రాంతి సమయంలో ఓటీటీలో మంచి షోలు వుంటే చెప్పాలన్న కేటీఆర్‌పై ఆమె సెటైర్లు […]
తెలుగు బుల్లితెరపై అనసూయ యాంకర్ గా రాణిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంది. అయితే అనసూయ అటు యాంకరింగ్ తో పాటు ఇటు సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ నటన పరంగాను తన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకెళ్తోంది. దీంతో పాటు అనసూయకు తన అందం చెందంతో ఎనలేని క్రేజ్ ను సంపాదించుంది. అయితే అనసూయ సోషల్ మీడియాలో తెగ ఆక్టివ్ గా ఉంటూ ప్రతీ సమస్యపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా స్కూల్ ఓపెనింగ్స్ పై ట్విట్టర్ […]
హీరో కొడుకు హీరో అవుతున్నట్టే.., పొలిటీషియన్ కొడుకులు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం మన దేశంలో సర్వ సాధారణం. ఇక తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ వారసత్వ రాజకీయం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ కొనసాగుతున్నారు. కానీ.., ఉద్యమ సమయంలోనే ఆయన రాజకీయ వారసుడిగా కేటీఆర్ జనంలోకి వచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏ క్షణంలో అయినా కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. కేటీఆర్ […]