తెలుగు బుల్లితెరపై వచ్చిన జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్ గా పరిచయం అయ్యింది అనసూయ. తన అందం.. అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ కావడంతో వెండితెరపై ఛాన్సులు రాబట్టుకుంది. జబర్ధస్త్ షో కి గుడ్ బై చెప్పి ప్రస్తుతం సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది.
ఈమె గురించి తెలుగు ప్రేక్షకులు చాలా అంటే చాలా బాగా తెలుసు. ఈమె అందాన్ని ఎప్పటికప్పుడూ ఆస్వాదిస్తూనే ఉంటారు. మరి ఆమె ఎవరో కనిపెట్టారా?
బుల్లితెరపై వచ్చిన జబర్ధస్త్ కామెడీ షోతో తన అందచందాలు, అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకుల మనసు దోచింది అనసూయ. ఆ తర్వాత వెండితెరపై వరుస ఛాన్సులు దక్కించుకుంటూ బిజీగా మారింది.
సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక.. అభిమానులు తమ ఫేవరేట్ సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. గ్లామరస్ ఫోటోలు పెడితే లైక్స్ కొట్టి.. షేర్ చేసే ఫ్యాన్స్.. పద్దతిగా ఫోటోలు పెడితే కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే బ్యూటీ.. పెద్దగా కాంట్రవర్సీలకు భయపడే రకం కాదనుకోండి!
వాలెంటైన్స్ డే అందరికి స్పెషలే. పెళ్ళైన వారు భార్య/భర్తతో వాలెంటైన్ ని గిఫ్టులతో అయినా సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్.. వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో కలిసి ఓ పిక్ షేర్ చేసి విష్ చేసింది. అదే పిక్ గురించి సోషల్ మీడియాలో ఓ నెటిజెన్ తో వాగ్వాదానికి దిగింది.
గ్లామరస్ యాంకర్ చాలామందికి గుర్తొచ్చే ముద్దుగుమ్మ అనసూయ. ఈమెని చూస్తే.. అలానే చూస్తూ ఉండిపోవాలని ఫ్యాన్స్ అంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే క్రేజీ ఫొటోషూట్స్ తో ఆకట్టుకుంటుంది. ఓవైపు సినిమాలు, మరోవైపు షోలు చేస్తూ చేతినిండా పనితో ఫుల్ బిజీ. ఇక అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ పెట్టడం లేటు. నెటిజన్స్ అందరూ అలర్ట్ అయిపోతారు. ఆమె అందులో ఏం చెప్పిందా అని ఆసక్తిగా చూస్తారు. అలా పోస్ట్ […]
సాధారణంగా షాపింగ్ మాల్స్, జ్యూవెలరీ షాప్స్ ని సినీ సెలబ్రిటీలతో ఓపెనింగ్ చేయిస్తుంటారు వ్యాపారులు. వాళ్ళ బిజినెస్ పరంగానే సెలబ్రిటీలను ఆహ్వానించినా.. ఆయా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అందుబాటులో ఉంటే మాత్రం.. అక్కడికి వచ్చే సెలబ్రిటీలను చూసేందుకు ఫ్యాన్స్, జనాలు పెద్ద ఎత్తున ఎగబడుతుంటారు. ముఖ్యంగా హీరోలు విషయం పక్కన పెడితే.. హీరోయిన్స్ వస్తే షాపింగ్ మాల్స్ వద్ద హంగామా మామూలుగా ఉండదు. హీరోయిన్స్ కంటే కూడా మాస్ క్రేజ్ ఉన్న సెలబ్రిటీలు వస్తే.. ఆ కిక్కే […]
యాంకర్స్ అంటే ఎప్పుడు హుషారుగా కలర్ ఫుల్ గా కనిపిస్తుంటారు. ప్రేక్షకుల్ని ప్రతి క్షణం ఎంటర్ టైన్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్లకు ఓ నార్మల్ లైఫ్ ఉంటుంది. వాళ్లు కూడా ఎన్నో ఎమోషన్స్ టైం వచ్చినప్పుడు బయటపెడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే వాళ్లకు గతంలో ఏం జరిగింది అనే సందేహం వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. సడన్ గా ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడిది సోషల్ […]
షోల్లోకి ఎంతోమంది యాంకర్స్ వస్తుంటారు, పోతుంటారు.. అనసూయ మాత్రం లోకల్. ఇది ఎందుకు చెబుతున్నాం అంటే.. ఇప్పుడు ఆమె షోల్లో కనిపించడం తగ్గిపోవచ్చు. కానీ అనసూయ హవా మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఆమె గురించి ఏ చిన్న వార్త కావొచ్చు, ఓ వీడియో కావొచ్చు ఏదొచ్చినా సరే ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఆమె కూడా సోషల్ మీడియా పోస్టులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఇక కొన్నిసార్లు అనసూయ […]
సాధారణంగా సెలబ్రిటీలు తీరికలేకుండా షూటింగ్ లలో బిజీబిజీగా గడుపుతుంటారు. దాంతో వారికి రిలాక్స్ అయ్యే టైమ్ ఉండదు. ఇక ఎప్పుడో ఒక సారి వారికి కాస్తంత టైమ్ దొరికితే చాలు చిల్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే వెకేషన్లకు వెళ్లి సరదాగా గడిపి వస్తుంటారు. ఇక వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం తరచూ చుస్తూనే ఉంటాం. అయితే తాజాగా జబర్దస్త్ యాంకర్ అనసూయకు సంబంధించిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాని […]