SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Actress Tamannaah Bhatia Latest Pics Goes Viral

పబ్లిక్‌లోకి అలా తమన్నా! ఒక్కసారిగా పిక్స్ వైరల్!

ఈమధ్య మిల్కీబ్యూటీ తమన్నా పేరు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వినిపిస్తోంది. అమ్మడి రొమాంటిక్ వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడడం, ఇద్దరూ రీసెంట్ ఇంటర్వూల్లో దాదాపు వారి మధ్య రిలేషన్ నిజమేనన్నట్లు మాట్లాడడం తెలిసిందే.

  • Written By: Chandra Shekar
  • Published Date - Wed - 28 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పబ్లిక్‌లోకి అలా తమన్నా! ఒక్కసారిగా పిక్స్ వైరల్!

మిల్కీబ్యూటీ తమన్నా.. ఈమధ్య ఈ పేరు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వినిపిస్తోంది. అమ్మడి రొమాంటిక్ వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడడం, ఇద్దరూ రీసెంట్ ఇంటర్వూల్లో దాదాపు వారి మధ్య రిలేషన్ నిజమేనన్నట్లు మాట్లాడడం తెలిసిందే. ‘జీ కర్దా’ వెబ్ సిరీస్‌లో ఎవరూ ఊహించని విధంగా బోల్డ్ సీన్లలో రెచ్చిపోయి రచ్చ చేసి షాక్ ఇచ్చింది. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తమన్నా బయట ఎక్కడ కనిపించినా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రీసెంట్‌గా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఓ అభిమానితో చాలా క్లోజ్‌గా ఇంటరాక్ట్ అయింది తమన్నా. దీంతో ఆ ఫ్యాన్ భావోద్వేగానికి గురయ్యారు. తమన్నాను మీట్ అవగానే ఆమె పాదాలను తాకి, నమస్కరించిన ఆ వ్యక్తి బొకేతో పాటు ఓ లెటర్‌ను ఆమెకిచ్చారు. తమన్నా ఫోటోతో కూడిన టీషర్ట్ ధరించిన ఆమె తన చేతిపై ‘లవ్ యూ ది తమన్నా’ అని ఉన్న టాటూని చూపించారు. దీంతో తమన్నా ఎమోషనల్ అయ్యి, ఆ అభిమానిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో తమ్మూని అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల తమన్నా ఆన్‌ స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతతో హల్ చల్ చేస్తోంది. గత 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తమన్నా సీనియర్ అయిపోయింది.. ఇప్పుడు ఫామ్‌లో లేదు అంటూ కామెంట్స్ వచ్చాయి. అదే టైంలో ఆమె చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ ఆఫర్లతో బాలీవుడ్, టాలీవుడ్ వయా కోలీవుడ్ అన్నట్లు ఫుల్ బిజీ అయిపోయింది. దానికి మెయిన్ రీజన్ బోల్డ్ సన్నివేశాలకు ఎస్ చెప్పడం, అలాగే కెమెరా ముందు, వెనుక కూడా పిచ్చ గ్లామర్‌గా కనిపించడమేనంటూ కామెంట్స్ వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’ తర్వాత ‘భోళా శంకర్’ మూవీలో ఆడిపాడుతోంది. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే సూపర్‌స్టార్ రజినీ కాంత్ ‘జైలర్’ సినిమాలోనూ కనిపించనుంది. దిలీప్ నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కూడా ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక హిందీలో చేసిన ‘జీ కర్దా’ సిరీస్ అయితే వేరే లెవల్. రొమాంటిక్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగులతో రచ్చ రంబోలా చేసేసింది మిల్కీబ్యూటీ. ఫస్ట్ టైం ఆమెనలా చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ షాక్ అయ్యారు. పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తుండడంతో తన క్యారెక్టర్ గురించి స్వయంగా తమన్నా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఇక ‘లస్ట్ స్టోరీస్ 2’ లో ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఎలాంటి రొమాన్స్ పండించిందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. జూన్ 29 నుండి ఈ స్ట్రీమింగ్ కానుంది. తమన్నా ముందు నుండి ఫిట్‌నెస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ, చక్కటి ఫిజిక్ మెయింటెన్ చేస్తుంటుంది. ఇప్పటి వరకు లిప్ లాక్ కూడా చేయనని గిరి గీసుకుని కూర్చున్న తమ్మూ ఇప్పుడు హద్దులు చెరిపేసింది. ఎప్పటిలానే ఎనర్జిటిక్‌గా కనిపించడంతో పాటు అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. తెరమీదే అనుకుంటే తెర వెనుక కూడా ఇంతలా సోకులారబోస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాం తమన్నా అంటూ కుర్రకారు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. పాలరాతి శిల్పంలా పరువాలు పరుస్తున్న తమన్నాను చూస్తూ గుటకలు మింగుతున్నారు యూత్ పోరగాళ్లు. సోషల్ మీడియాలో మిల్కీబ్యూటీ లేటెస్ట్ పిక్స్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Tags :

  • Jee Karda Web Series
  • lust stories 2
  • Tamannaah
  • Tamannaah Photos
  • Tollywood Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

  • ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

    ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

  • వీడియో: వైష్ణవి చైతన్యపై  ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

    వీడియో: వైష్ణవి చైతన్యపై ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

  • ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

    ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

  • ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం..

    ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam