గత మూడేళ్లు కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను స్టేడియంలో ఎంజాయ్ చేయలేకపోయారు. డిజిటల్ స్క్రీన్ లో మ్యాచ్ లను చూసినప్పటికీ.. నేరుగా స్టేడియమ్ లో పాల్గొని చూస్తే ఆ కిక్కే వేరుంటుంది. మహమ్మారి పోయాక మొదటిసారి మళ్లీ ఐపీఎల్ మ్యాచులు స్టేడియమ్ లలో ఫ్యాన్స్ తో కళకళలాడబోతున్నాయి. ఈసారి ఐపీఎల్ మ్యాచులు మాత్రం ఇండియాలోనే జరగబోతున్నాయి. అంతేగాక స్టేడియమ్ లన్నీ జనాలతో కిటకిటలాడేలా టికెట్స్ అమ్మకాలు జరగనున్నాయట. ఇక 2023 ఐపీఎల్ ప్రారంభ వేడుకలను మరింత ఉత్సాహవంతం చేసేందుకు వైడ్ సినీ తారలు వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం.
మిల్కీ బ్యూటీ తమన్నా, పేరుకు తగ్గట్టే పాలపుంతలా తెల్లగా ఉంటుంది. మేకప్ అవసరం లేని బ్యూటీ. మేకప్ కే అందం కావాలంటే తమన్నాని అడిగి అప్పు తెచ్చుకునేంత అందంగా ఉంటుంది. అయితే రీసెంట్ గా వచ్చిన డీసెంట్ మూవీ ‘గుర్తుందా శీతాకాలం’లో తమన్నా ముదిరినట్టు కనిపించింది. అప్పుడే తమ్మూ బ్యూటీ తరిగిపోయిందా అని ఫ్యాన్స్ కంగారుపడ్డారు. ఆ సినిమాలో ఆ పాత్రే అలాంటిదని ఇప్పుడు తమన్నా ఫోటో షూట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి కాకపోతే ఏంటి.. గుర్తుందా […]
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మల పేర్లు మార్మోగిపోతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా గోవాకు వెళ్లిన తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో జంటగా కనిపించేసరికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అదే వేడుకలో తమన్నా, విజయ్ వర్మ పబ్లిక్ గా ముద్దాడుకున్నారని ఓ వీడియో, ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ […]
ప్రముఖ బహు భాషా కథానాయిక తమన్నా లస్ట్ స్టోరీస్ పార్ట్ 2లో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. లస్ట్ స్టోరీస్ 2కు ‘‘సె*క్స్ విత్ ఎక్స్’’ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో తమన్నా తన అందాలకు తెర తీసేయనున్నారట. ముందెన్నడూ చూడని విధంగా బోల్డ్‌గా కనిపించనున్నారట. అయితే, తమన్నా లస్ట్ స్టోరీస్ సినిమాలో నటించటంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆమెను పొగుడుతుంటే.. మరికొంతమంది ఆ బూతు […]
సినీ ఇండస్ట్రీకి చెందిన అందాల భామలు ఎప్పుడు ఎలాంటి సర్ప్రైజులు ఇస్తారో చెప్పలేం. కానీ వాళ్ళిచ్చే సర్ప్రైజ్ మాత్రం సోషల్ మీడియాను హీటెక్కించే విధంగానే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో హోమ్లీ రోల్స్ చేసినప్పటికీ, ఓ స్థాయికి చేరుకున్నాక మెల్లగా అందాలను ఆరబోయడం, స్కిన్ షో చేయడం మొదలెడతారు. ఇక ఒక్కసారి వారి అందాలకు ఫ్యాన్ క్రేజ్ పెరిగిందంటే చాలు.. ఎప్పుడెప్పుడు గ్లామర్ షో చేసేందుకు అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. ఒకవేళ అవకాశం రాలేదంటే స్వయంగా […]
మిల్కీ బ్యూటీ తమన్నా అందం గురించి నార్త్ టు సౌత్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఈ మధ్య సినిమా వార్తలకంటే ఫోటోషూట్స్, వర్కౌట్ వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు పదిహేనేళ్లుగా.. తమన్నా మిల్కీ అందాలతో గ్లామర్ ప్రియులను ఆకట్టుకుంటోంది. అదీగాక కెరీర్ ప్రారంభం నుండి ఈ భామ నాజూకుదనం ఇంకా అలాగే మెయింటైన్ చేస్తోంది. ఈ విషయంలో ఏ హీరోయిన్స్ ఎవరూ కూడా తమన్నాకు పోటీగా నిలవలేకపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ […]
సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఎన్నేళ్లు గడిచినా అదే నాజూకుదనంతో, రోజురోజుకూ రెట్టింపు అందంతో మెరుస్తుంటారు. వారి అందం చూసి ఓవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంటే.. మరోవైపు అసలు ఇన్నేళ్ల నుండి ఎలా ఇంత అందాన్ని మెయింటైన్ చేస్తోందని ఆశ్చర్యపోతున్నారు. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్ళు గడిచినా అదే రెట్టింపు అందంతో ఆకట్టుకుంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ మధ్యకాలంలో తమన్నా సినిమా వార్తలకంటే ఎక్కువగా ఫోటోషూట్స్, వర్కౌట్ వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]
32 ఏళ్ళ వయసు మీదపడినా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా.. అసలు ఈ పాలబుగ్గల సుందరి ఏం తింటుందో గానీ రోజురోజుకూ మరింత అందంగా మెరిసిపోతుంది. ఈ మధ్య సినిమా వార్తలకంటే కొత్తకొత్త ఫోటోషూట్స్, వర్కౌట్ వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్లు గడిచినా.. తమన్నా సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు గ్లామర్ ప్రియులు. ఎందుకంటే.. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటికీ అమ్మడు […]
చిత్రపరిశ్రమలో హీరోయిన్లకు మూడు పదుల వయస్సు దాటిందంటే చాలు.. ఎప్పుడెప్పుడు పెళ్లి వార్త వినిపిస్తుందా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. కొన్నేళ్లుగా పెళ్లి విషయంలో స్టార్ హీరోయిన్స్ అసలు స్పందించట్లేదు. అందులోనూ చేతిలో సినిమాలు ఉన్నాయంటే అసలు పెళ్లి ఊసే ఎత్తడం లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం అందరు హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకొని సినిమాలు కూడా చేస్తున్నారని అంటున్నారు. పెళ్లి విషయంలో తమ అభిమాన హీరోయిన్ ఇంకెప్పుడు తీపికబురు చెబుతుందోనని వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా హోస్ట్‌గా ‘మాస్టర్ చెఫ్’ అనే వంట పోటీ కార్యక్రమం జెమినీ టీవీలో ప్రసారం అయింది. మొదట్లో ఈ షోకు మంచి ఆధారణ లభించింది. అనంతరం రేటింగ్స్ పడిపోతూ వచ్చాయి. దీంతో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తమన్నాను తప్పించి, కాస్తా తక్కువ మొత్తం చెల్లించి మాస్టర్ చెఫ్ ప్రొగ్రామ్ నిర్వాహకులు యాంకర్ అనసూయను తీసుకొచ్చినట్లు సమాచారం. కాగా తనను హోస్ట్‌గా తొలగించడంపై కోపంగా ఉన్న తమన్నా తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ బకాయిలను […]