హోమ్లీ బ్యూటీ మీరా జాస్మిన్ గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ కేరళ భామ తెలుగు సినిమా అన్నింట్లోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి అందరని మెప్పించింది. ఎప్పుడూ, ఎక్కడకూడా స్కిన్ షో, గ్లామర్ షో వైపు వెళ్ళలేదు. తెలుగులో చివరిగా “మోక్ష” అనే సినిమాలో కనిపించి.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మీరా.. ఫ్యాన్స్ అందరికి అదిరిపోయే గ్లామర్ షోతో షాకిచ్చింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా మీరా ఫోటోషూట్స్ సెగలు రేపుతున్నాయి. రోజు రోజుకు ఈ అమ్మడు అందాల ఆరబోతలో డోస్ పెంచేస్తుంది. తాజాగా ఈ భామ ప్యాంట్ లేకుండానే దిగి.. ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇప్పుడు మీరా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు బొద్దుగా ఉండే మీరా జాస్మీన్.. చక్కని పాత్రలో నటిస్తూ అందరిని ఆకట్టుకుంది. పెళ్లి అనంతరం సినిమాలకు దూరమైంది. మళ్లీ చాలా కాలం తరువాత తన సెకెండ్ ఇన్సింగ్స్ ప్రారంభించింది. గతంలో హోమ్లీగా ఉండే ఈ అమ్మడు.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అందాల ఆరబోత విషయంలో హద్దులు దాటేసింది. మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫిక్స్ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ అమ్మడు చేస్తున్న అందాల ఆరబోతకు కుర్రకారుకు చెమటలు పడుతున్నాయి. తాజాగా మీరా జాస్మిన్ ప్యాంట్ లేకుండా షేర్ చేసిన హాట్ ఫిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ అమ్మడు చేస్తున్న రచ్చకి అంతా అవాక్కవుతున్నారు. ఇక ఫ్యాన్స్ ఈమె పెట్టిన ఫోటోలకు ఫిదా అవుతూ పోస్టులు పెడుతున్నారు. మరి.. ఈ అమ్మడి అందాల ఆరబోతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Anshula Kapoor: కెమెరా ముందే బ్రా తీసేసిన స్టార్ హీరో సోదరి! వీడియో వైరల్!