మీరా జాస్మిన్.. తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్నిరోజులు అయితే ఈ మలయాళ భామను తెలుగమ్మాయనే అనుకున్నారు. టాలీవుడ్ లో బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రవితేజ వంటి బడా హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే ఒక దశాబ్దకాలంగా ఈ బ్యూటీ తెలుగు సినిమా చేయలేదు. టాలీవుడ్ కి గత పదేళ్లుగా దూరంగా ఉంటోంది. అయితే ఇప్పుడు మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు ఈ అమ్మడు సిద్ధమైంది. అందుకు […]
ఈ మధ్యకాలంలో హోమ్లీ బ్యూటీలుగా పేరు తెచ్చుకున్న హీరోయిన్లు కూడా గ్లామర్ డోస్ పెంచేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అలా తెలుగులో పలు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన హీరోయిన్.. చాలా గ్యాప్ తర్వాత కనిపించి సర్ప్రైజ్ చేసింది. కేరళకు చెందిన ఆ మలయాళీ బుట్టబొమ్మను ఇప్పుడు చూసినా తెలుగువారికి హోమ్లీ బ్యూటీగానే కనిపిస్తుంది. ఎందుకంటే.. తెలుగులో స్టార్ హీరోల సరసన కూడా డీగ్లామర్ రోల్స్ చేసి మెప్పించింది. అదీగాక 8 ఏళ్ళ క్రితమే పెళ్లి […]
హీరోయిన్లు, సెలబ్రిటీలు వీళ్లను అందరూ ఊరికే గుర్తుపడుతూ ఉంటారు. కొందరినైతే సోషల్ మీడియాలో ఫాలో అవుతూ వారు చేసే పోస్టులకు లైకులు, షేర్లు చేస్తుంటారు. వారి ఫేవరెట్ హీరోయిన్లు ఇప్పుడు అంటే క్యూట్‌గా, అందంగా ఉంటారని తెలుసు. కానీ, వాళ్లు చిన్నప్పుడు ఎలా ఉండేవారు? ఎంత క్యూట్‌గా ఉండేవారు అనే విషయాలు చాలా మందికి తెలియలు. కానీ, గొత కొన్నాళ్లుగా సెలబ్రిటీలే వారి చిన్నప్పటి ఫొటోలను తమ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. […]
హోమ్లీ బ్యూటీ మీరా జాస్మిన్ గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ కేరళ భామ తెలుగు సినిమా అన్నింట్లోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి అందరని మెప్పించింది. ఎప్పుడూ, ఎక్కడకూడా స్కిన్ షో, గ్లామర్ షో వైపు వెళ్ళలేదు. తెలుగులో చివరిగా “మోక్ష” అనే సినిమాలో కనిపించి.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మీరా.. ఫ్యాన్స్ అందరికి అదిరిపోయే గ్లామర్ షోతో షాకిచ్చింది. […]
తెలుగులో ఒకప్పుడు పలు హిట్ చిత్రాల్లో నటించిన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించింది సీనియర్ హీరోయిన్ మీరాజాస్మిన్. ఆమెను చూస్తే అచ్చ తెలుగు అమ్మాయిని చూసినట్లే ఉంటుంది. రవితేజ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘భద్ర’ చిత్రంలో హీరోయిన్ నటించి తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. అయితే ఈ అమ్మడి కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. దీంతో సినిమాలకు దూరమైంది. ఇటీవల కొంతకాలం నుంచి ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించి గ్లామర్ పరంగా సరికొత్త ప్రమాణాలు తీసుకొస్తున్నారు హీరోయిన్లు. ఇదివరకంటే అచ్చతెలుగు చీరకట్టు, లైట్ గా నడుము వరకే చూపించడం వంటివి జరిగిన సంగతి తెలిసిందే. అదికూడా ఎంతో హెల్తీగా చూపించేవారు మేకర్స్. కానీ గత కొన్నేళ్లుగా ట్రెండ్ మారింది. లిప్ లాక్స్, టాప్ టు బాటమ్ అందాలను ఆరబోయడమే గ్లామర్ షో అనుకుంటున్నారు వయ్యారి భామలు. అయితే.. ఈ ట్రెండ్ లో కొత్తతరం హీరోయిన్స్ ఉన్నారంటే ఓకే.. కానీ ఇదివరకు హీరోయిన్స్ గా […]