భర్తను కాదని భార్య బెడ్ రూంలో ప్రియుడితో ఏకంగా కలుసుండడం చూశాడో భర్త. దీంతో కోపంతో ఊగిపోయి కట్టుకున్న మొగుడు ఏకంగా ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై సిగరెట్ తో దాడికి పాల్పడ్డాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజస్థాన్ లోని కోహెడ ప్రాంతం. కన్నయ్య, రజిత ఇద్దరు భార్యాభర్తలు. అయితే భర్త పని మీద అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉండేవాడు. దీంతో భార్య ఓ 20 ఏళ్ల యువకుడితో కొన్ని నెలలుగా అక్రమ సంబంధం పెట్టుకుని తెగ ఎంజాయ్ చేస్తుంది.
ఇలా కొన్నాళ్ల నుంచి వీరి కాపురం ఘనంగా సాగుతూ వస్తుంది. అయితే ఇటీవల భర్త బయటకు వెళ్లడం చూసిన భార్య ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది. ఏకంతంగా బెడ్ రూంలోకి దూరి నగ్నంగా కోరికలు తీర్చుకుంటున్నారు. ఆ సమయంలోనే భర్త సడెన్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పడకగదిలో భార్య ప్రియుడితో నగ్నంగా ఉండడం చూసిన భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. దీంతో కోపంతో రగిలిపోయి ఆమె ప్రియుడిని కొట్టాడు.
ఇది కూడా చదవండి: యువకుడితో ఒంటరి మహిళ ఎఫైర్..! అర్థరాత్రి ప్రియుడు ఇంటికొచ్చి దారుణం!
ఇక భార్యపై చేయి చేసుకోవడంతో పాటు ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై సిగరెట్ తో దారుణంగా కాల్చాడు. దీంతో భరించలేని భార్య ఏకంగా స్థానిక పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త కన్నయ్యను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో మీరే న్యాయనిర్ణేతలు అయితే ఎలాంటి న్యాయం చేస్తారో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.