SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Karnataka Chikkamagaluru Man Ends Life Over Love Cheating

Chikmagalur: ‘నా లవర్‌ కోసం 4.50 లక్షలు ఖర్చు చేశాను.. అవి వసూలు చేయండి’.. ప్రేమికుడి సూసైడ్‌ నోట్‌ వైరల్‌!

  • Written By: Dharani
  • Published Date - Wed - 1 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Chikmagalur: ‘నా లవర్‌ కోసం 4.50 లక్షలు ఖర్చు చేశాను.. అవి వసూలు చేయండి’.. ప్రేమికుడి సూసైడ్‌ నోట్‌ వైరల్‌!

ఈ ప్రపంచంలో ప్రేమకున్న శక్తి మరిక దేనికి లేదు. రెండక్షరాల ఈ మాట.. ఎన్నో చరిత్రలు సృష్టించింది. ఎందరినో చరిత్రలో నిలిపింది. ప్రేమించిన వారి కోసం రాజ్యాలు, వైభోగాలు.. ఆఖరికి ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదులుకున్నవారు ఎందరో ఈ సమాజంలో ఉన్నారు. చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలకు లెక్కేలేదు. కాలంతో పాటు ప్రేమ స్వభావం కూడా మారుతూ వస్తోంది. ఒకప్పుడు తాము ప్రేమించిన వారు తమకు దక్కకపోయినా.. సంతోషంగా ఉంటే చాలనుకునేవారు. కానీ నేటికాలంలో.. నాకు దక్కని వారు మరి ఎవ్వరికి దక్కకూడదనే విపరీత ధోరణి పెరిగిపోతుంది. దాంతో ప్రేమ పేరిట నిత్యం అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ప్రేమించిన వారిని కడతేరిస్తే.. మరి కొందరు లవ్‌ చేసిన వారు మోసం చేశారనే బాధతో ప్రాణం తీసుకుంటున్నారు.

తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. ప్రియురాలు తనతో లక్షల్లో ఖర్చు చేయించుకుని.. ఇప్పుడు పెళ్లికి ముఖం చాటేస్తుందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ప్రియురాలి కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని వసూలు చేయమని కోరుతూ సూసైడ్‌ నోట్‌ రాసి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కమగళూరు జిల్లాలో ఈ విచిత్ర ప్రేమకథ వెలుగు చూసింది. ఆ ప్రేమ కథ ప్రియుడి ఆత్మహత్యతో విషాదాంతమైంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చేతన్ (31) గా గుర్తించారు. తాను ప్రేయసి కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులను లెక్కరాసి.. ఆ మొత్తాన్ని వసూలు చేయాలంటూ బాధితుడు ఉత్తరం రాయడం గమనార్హం.

I spent Rs 4.50 lakh for my lover

ఇది కూడా చదవండి: Medak: కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంది! అతన్నే లోకం అనుకుంది!

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కమగళూరు జిల్లా శంకరపురకు చెందిన చేతన్ తొమ్మిదేళ్లుగా ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఆమె సరదాలు, సంతోషాల కోసం బాగా ఖర్చు చేయాల్సి వస్తోందంటూ స్నేహితులతో చెప్పి వాపోయేవాడు. సరకు రవాణా వాహనాన్ని నడుపుతూ జీవించే చేతన్ తన ఆదాయంలో అధిక భాగం ఆమె కోసమే ఖర్చు చేసేవాడట. ఇటీవల పెళ్లి చేసుకుందామని చేతన్ ప్రతిపాదించగా ఆమె ససేమిరా అంది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయి.. చివరకు జీవితంపై విరక్తి చెంది సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు పోలీసులకు తెలిపారు. అతని మృతదేహం వద్ద లేఖ ఒకటి లభించింది.

ఇది కూడా చదవండి: Bangladesh Woman: ఫేస్‌బుక్‌ ప్రేమ.. లవర్‌ కోసం నదిని ఈది భారత్‌కు వచ్చిన యువతి.. కానీ!

I spent Rs 4.50 lakh for my lover

అందులో చేతన్‌.. తాను ప్రేయసి సరదాల కోసం రూ.4.50 లక్షలు ఖర్చు చేశానని పేర్కొన్నాడు. ఆ మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేసి తన కుటుంబానికి అందించాలని పోలీసులను కోరాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Warangal Rural: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు! కట్ చేస్తే కాపురానికి తీసుకెళ్లాలంటూ భర్త ఇంటి ముందు భార్య!

Tags :

  • Chikmagalur
  • ends life
  • Karnataka
  • Love Breakup
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

  • పత్తాలేని ప్రజాప్రతినిధులు..  ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

    పత్తాలేని ప్రజాప్రతినిధులు.. ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

  • ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

    ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

  • వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

    వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

  • చదువు మధ్యలో ఆపేసి వ్యవసాయం.. టమాటా పంటతో అప్పులు తీర్చేశారు

    చదువు మధ్యలో ఆపేసి వ్యవసాయం.. టమాటా పంటతో అప్పులు తీర్చేశారు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam