పరీక్షలంటే ప్రతి విద్యార్థికి భయమే. పరీక్షలకు భయపడి చాలా మంది పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారు. పరీక్షలు లేని చదువులు కావాలని చాలా సార్లు అనుకుంటారు. పరీక్షలు విద్యకు, ప్రతిభకు కొలమానం కాబట్టి..వాటిని నిర్వహించాల్సిందే, రాయాల్సిందే. దీంతో బాగా చదివే విద్యార్థులు..
ఈ మధ్యకాలంలో నవ వధువులు ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆవేదనకు గురి చేస్తోంది. కారణాలు వేరైనా ఆత్మహత్యే మార్గమంటూ చివరికి కన్నవాళ్లకు తీరని శోకాన్నిమిగిల్చిపోతన్నారు. మరీ ముఖ్యంగా వరకట్న వేధింపులతో నవ వధువలు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాజాగా బెంగళూర్ కి చెందిన ఓ నవ వధువు పెళ్లైన నాలుగు నెలలకు ఆత్మహత్య చేసుకోవడం అనేది స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..చిక్కమగళూరు జిల్లా చోళనహళ్లికి చెందిన అంజు (26) ఒక సాఫ్ట్వేర్ […]
ఈ ప్రపంచంలో ప్రేమకున్న శక్తి మరిక దేనికి లేదు. రెండక్షరాల ఈ మాట.. ఎన్నో చరిత్రలు సృష్టించింది. ఎందరినో చరిత్రలో నిలిపింది. ప్రేమించిన వారి కోసం రాజ్యాలు, వైభోగాలు.. ఆఖరికి ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదులుకున్నవారు ఎందరో ఈ సమాజంలో ఉన్నారు. చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలకు లెక్కేలేదు. కాలంతో పాటు ప్రేమ స్వభావం కూడా మారుతూ వస్తోంది. ఒకప్పుడు తాము ప్రేమించిన వారు తమకు దక్కకపోయినా.. సంతోషంగా ఉంటే చాలనుకునేవారు. కానీ నేటికాలంలో.. నాకు […]