SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Youtube Users Should Watch Add While Watching Videos

యూట్యూబ్ యూజర్లలకు షాక్! ఇక నుంచి వాటిని కూడా చూడాల్సిందే..!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Tue - 15 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
యూట్యూబ్ యూజర్లలకు షాక్! ఇక నుంచి వాటిని కూడా చూడాల్సిందే..!

నేటికాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు తమకు నచ్చిన విధంగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. సమాచారం తెలుకోవడం, ఫేమస్ అవ్వడానికి కూడా ఈ సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ ఒక్కటి. ఇందులో వీక్షకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చింది యూట్యూబ్.

యూట్యూబ్ ను వీక్షిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఉచితంగా లక్షల, కోట్ల వీడియోలు లభిస్తుండడంతో ఎక్కువ మంది యూట్యూబ్‌కు అట్రాక్ట్‌ అవుతున్నారు. అయితే మనకు ఉచితంగా కంటెంట్‌ ఇచ్చే యూట్యూబ్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్న ప్రతిఒక్కరిలో తలెత్తుతోంది. అయితే మనం చూస్తున్న వీడియోల మధ్యలో వచ్చే యాడ్స్‌ ద్వారా యూట్యూబ్ కు ఆదాయం సమకూరుతుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే యాడ్‌ ఫ్రీగా కంటెంట్‌ చూడాలనుకునే వారికోసం యూట్యూబ్‌ పెయిడ్‌ సేవలను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది.

YouTube shocks users

దీంతో యూజర్లు ఎలాంటి యాడ్స్‌ లేకుండా వీడియోలను చూసుకోవచ్చు. అయితే దీనికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో వాన్సెడ్‌ అనే యాప్‌ ఎలాంటి డబ్బులు చెల్లించకుండా యాడ్‌ ఫ్రీగా వీడియోలు చూసుకునే వెసులు బాటు కలిపించింది.ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై లభించే ఈ యాప్‌ను ఉపయోగించి యాడ్‌ ఫ్రీగా యూట్యూబ్‌ వీడియోలు చూసే అవకాశం ఉండేది. అయితే తాజాగా గూగుల్‌ వాన్సెడ్‌ యాప్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. తమ కంటెంట్‌పై వాన్సెడ్‌ పెత్తనం ఏంటంటూ న్యాయపరంగా చర్యలకు దిగింది. దీంతో వాన్సెడ్‌ యాప్‌ని వెనక్కి తీసుకుంది.

ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న వారికి త్వరలోనే సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వాన్సెడ్‌ సేవలు నిలిచిపోయాయని.. రానున్న రోజుల్లో డౌన్‌లోడ్‌ లింక్‌లను తొలగించనున్నట్లు.. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా యాజమాన్యం ప్రకటించింది. వినియోగదారులకు ఇది రుచించకపోవచ్చని.. కానీ ఇది చేయక తప్పదంటూ.. ఎన్నో ఏళ్లపాటు మాకు మద్ధుతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది.మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Vanced has been discontinued. In the coming days, the download links on the website will be taken down. We know this is not something you wanted to hear but it’s something we need to do. Thank you all for supporting us over the years.

— Vanced Official (@YTVanced) March 13, 2022


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Add free video
  • Vanced App
  • youtube users
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యూట్యూబ్ షార్ట్స్‌తోనూ ఆదాయం! ఎలాంటి వీడియోలు చేయాలో తెలుసుకోండి..

యూట్యూబ్ షార్ట్స్‌తోనూ ఆదాయం! ఎలాంటి వీడియోలు చేయాలో తెలుసుకోండి..

  • ఇకపై అలాంటి వీడియోలు పెడితే యూట్యూబ్ డబ్బులివ్వదు! కొత్త గైడ్ లైన్స్ ఇవే!

    ఇకపై అలాంటి వీడియోలు పెడితే యూట్యూబ్ డబ్బులివ్వదు! కొత్త గైడ్ లైన్స్ ఇవే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam