నేటికాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు తమకు నచ్చిన విధంగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. సమాచారం తెలుకోవడం, ఫేమస్ అవ్వడానికి కూడా ఈ సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ ఒక్కటి. ఇందులో వీక్షకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చింది యూట్యూబ్. యూట్యూబ్ ను వీక్షిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఉచితంగా లక్షల, కోట్ల వీడియోలు లభిస్తుండడంతో ఎక్కువ మంది […]