SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Uidai Says Baal Aadhaar Updation Free Of Cost

UIDAI కీలక ప్రకటన.. ఆధార్‌ అప్‌డేట్‌ సేవలు ఫ్రీ!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 6 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
UIDAI కీలక ప్రకటన.. ఆధార్‌ అప్‌డేట్‌ సేవలు ఫ్రీ!

ప్రస్తుతం ఆధార్ కార్డు మనిషి జీవితంలో నిత్యం అవసరమయ్యే ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పాలి. ఏ చిన్న అవసరమొచ్చినా ఆధార్ కార్డు చూపించండి అంటున్న రోజులివి. అందువల్ల.. ఆధార్‌లో తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా చిక్కులు ఎదురవుతాయి. అయితే.. కొందరి ఆధార్‌లలో పేర్లు తప్పుగా పడటం.. మరికొందరికి డేట్ ఆఫ్ బర్త్, మొబలై నంబర్ లలో తప్పులు దొర్లుతుంటాయి. వాటిని అప్‌డేట్ చేసుకునే వీలున్నా.. చార్జీల పేరుతో అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో ఆధార్ కార్డును జారీ చేసే యూఐడీఏఐ సంస్థకు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. బాల ఆధార్ఆధార్‌ అప్‌డేట్‌ కోసం వచ్చిన వినియోగదారుల ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ట్విట్‌ చేసింది.

ఆధార్ అప్‌డేట్ సర్వీసుల పేరుతో మీ-సేవ/ఈ-సేవ అధిక చార్జీలు వసూళ్లు చేస్తున్న సంఘటనలు నిత్యం జరిగేవే. చాలా మంది వందేగా ఏముందిలే అన్నట్లుగా వదిలేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఆధార్ కార్డును జారీ చేసే యూఐడీఏఐ సంస్థకు పిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ వీటికి చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుగా 5 ఏళ్ల లోపు పిల్లలకు జారీ చేసే.. బాల్ఆధార్ లో అప్‌డేట్లకు ఎలాంటి చార్జీలు చెల్లించనక్కరలేదని తెలిపింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది.

బాల్‌ఆధార్‌ అనేది.. ఐదేళ్ల లోపు పిల్లలకు జారీచేసేది. నవజాత శిశువులు మొదలుకొని ఐదేళ్ల పిల్లలు వరకు ఎవరైనా ఈ కార్డు తీసుకోవచ్చు. దీనిని ‘బ్లూ ఆధార్ కార్డ్’ అని కూడా అంటారు. పిల్లల ఆధార్ కార్డు కోసం చాలా మంది మోసపూరితంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా డబ్బులు అడిగితే.. హెల్ప్ లైన్ 1947 లేదా help@uidai.gov.in ఈమెయిల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది.

#BaalAadhaar#AadhaarEnrolment & #MandatoryBiometricUpdates are FREE OF COST
UIDAI is strictly against any agency accepting extra money from residents for Aadhaar services.
If you’re asked to pay extra, please call 1947 or email us at help@uidai.gov.in to register your complaint. pic.twitter.com/7QCOgMjbKT

— Aadhaar (@UIDAI) December 6, 2022

Tags :

  • business news
  • UIDAI
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam