SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Business Ideas Start Mineral Water Plant In Your Village

Business: ఈ బిజినెస్‌ తో సొంత ఊర్లోనే నెలకు రూ.50వేల ఆదాయం!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 11 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Business: ఈ బిజినెస్‌ తో సొంత ఊర్లోనే నెలకు రూ.50వేల ఆదాయం!

చాలా మంది సొంత ఊరిని వదలి సిటీకి వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే కొంత మందికి ఉన్న ఊరిలోనే పని చేసుకుంటూ ఉండాలనిపిస్తుంది. కానీ కొన్ని కారణాల వలన, పరిస్థితుల ప్రభావం వలన నగరాలకు వెళ్లి ఉద్యోంగ చేస్తుంటారు. అలాగే మీకు నగరాలకు వెళ్లి ఉద్యోగం చేయాలన్న ఇంట్రెస్ట్ లేదా? ఉన్న ఊళ్లోనే మంచి ఆదాయం వచ్చే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఐతే మీ కోసం ఓ అద్భుతమైన బిజినెస్ ఆలోచన మీ ముందుకు తీసుకొచ్చాం. తక్కువ పెట్టుబడితో చేసే ఈ వ్యాపారంతో నెలకు రూ.50వేల వరకు సంపాదించవచ్చు. మరి.. ఆ బిజినేస్ ఏంటో, దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నేటికాలంలో మినరల్ వాటర్ వినియోగం బాగా పెరిగిపోయింది. పంపుల ద్వారా వచ్చే నీటిలో శుభ్రత, రుచి లేకపోవడంతో వీటికి ఆదరణ పెరుగుతోంది. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం వీటి వాడకం పెరిగింది. ఈ క్రమంలో మినరల్ వాటర్ సప్లయ్ బిజినెస్ కూడా ఏటేటా పెరుగుతోంది. ప్రతి ఏటా  ఈ వ్యాపారం ఏటా 20% చొప్పున వృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి దిగుతున్నాయి. వాటర్ క్యాన్ల, వాటర్ ప్యాకెట్ల, బాటిళ్ల రూపంలో విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తున్నాయి. ఉన్న ఊర్లోనే మంచి ఆదాయం మార్గలు చూసుకోవాలనుకునే వారికి ఇది ఓ మంచి ఉపాధి. మినరల్ వాటర్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. మొదట కంపెనీని ఏర్పాటు చేయాలి. అనంతరం కంపెనీల చట్టం కింద రిజిస్టేషన్ చేయించుకోవాలి. పాన్ నంబర్, జీఎస్టీ నంబర్ వంటి అన్ని ఫార్మాలిటీలను కంపెనీల చట్టం కింద పూర్తి చేయాలి. అధికారుల నుంచి లైసెన్స్ తీసుకోవాలి.

Waterbusiness

కొందరు పై అనుమతులు ఏమి లేకుండా.. జస్ట్ ఒక బోర్డు పెట్టి నడుపుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. చట్ట ప్రకారం నిర్వహిస్తేనే.. మన్ముందు ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చిన చట్టం అండగా నిలబడుతుంది. వాటర్ ప్లాంట్ కోసం.. బోరు, ఆర్‌వో ఫిల్టర్‌తో పాటు పలు యంత్రాలు అవసరం అవుతాయి. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు టీడీఎస్ స్థాయి ఎక్కువగా లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అప్పుడే నాణ్యమై, స్వచ్ఛమైన వాటర్‌ని అందించవచ్చు. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు వాటి వాటి స్థాయిని బట్టీ రూ. 50,000 నుండి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనితో పాటు 20 లీటర్ల సామర్థ్యం ఉన్న 100 వాటర్ క్యాన్‌లను కొనుగోలు చేయాలి. ఇలా అన్ని ఖర్చులు కలిపి రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. అంత డబ్బు లేనివాళ్లు.. బ్యాంకు నుంచి రుణం కూడా పొందవచ్చు.

మీకు 200 మంది కస్టమర్లు ఉడి.. వారికి రోజుకు ఒక క్యాన్ చొప్పున సరఫరా చేస్తున్నారని అనుకుందాం.ఒక వాటర్ క్యాన్ ను రూ.20 నుంచి రూ.25 మధ్య అమ్మినా.. రోజుకు రూ.4000 నుంచి రూ.5000 వస్తాయి. ఆ లెక్కన నెలకు రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం వస్తుంది. ఇందులో కరెంటు బిల్లు, డీజిల్, సిబ్బంది జీతం ఖర్చులు లక్ష రూపాయల వరకు పోయినా.. మీకు రూ.50వేల నికర లాభం వస్తుంది. కస్టమర్లు పెరిగే కొద్దీ.. లాభం కూడా పెరుగుతుంది. ఎండాకాలంలో నీళ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది.

Waterbusiness

అయితే ఈ వ్యాపారం గురించి ఆయా ప్రాంతల పరిస్థితులు, కొన్ని నివేధిక ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఈ వ్యాపారం చేయాలనుకునేవారు దీనిపై లోతైన అధ్యాయనం చేసి, సంబంధిత మార్కెట్ నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. మరి.. మినరట్ వాటర్ బిజినేస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Roadside Assistance: వర్షంలో రోడ్డుపై మీ కారు సడెన్ గా ఆగిపోయిందా? అయితే ఈ ఫ్రీ సర్వీస్ మీ కోసం…

Tags :

  • business news
  • mineral water
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam