యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, జోష్ వంటి యాప్స్‌లో తమ వీడియోలను పోస్టు చేసి ఫేమస్ అయ్యారు కొందరు. వారిలో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయలున్నారు. యూట్యూబ్ వీడియోలు, సిరిస్ లతో వీరంతా ఫేమస్ అయ్యారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డ షన్ను, దీప్తిలు... బిగ్ బాస్ 5 తర్వాత విడిపోయారు. అయితే ఇప్పుడు షన్ను చేసిన ఓ పనికి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
కొన్నేళ్ల ముందు తెలుగు సీరియల్స్ లోని నటీనటులు గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత బుల్లితెర నటులందరూ సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టేసి ఫేమస్ అయిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాలు, సీరియల్స్ చేయడం మానేసి మరీ.. సోషల్ మీడియా ద్వారానే అలరిస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో నటి శ్రీవాణి ముందుటుంది. ఇప్పుడు ఆమె చేసిన ఓ వీడియో నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ ని అలరిస్తోంది. అభిమానుల నుంచి ఈ వీడియోకు అదిరిపోయే […]
ఈ మధ్య సినిమా సెలబ్రిటీలతోపాటు యూట్యూబర్స్ కూడా చాలా పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో లోకల్ బాయ్ నాని ఒకడు. వైజాగ్ లో ఉండే ఈ కుర్రాడు.. చేపలు పడుతూ ఉంటాడు. అందుకు సంబంధించి బోట్ లో చేపలు ఎలా పడతారు? ఎలా అమ్ముతారు? లాంటి వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఎప్పటిలానే ఈసారి కూడా వీడియో చేశాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు బిగ్ బాస్ సొహైల్ కూడా వెళ్లాడు. కానీ అనుకోని ప్రమాదం జరగడంతో అందరూ ఒక్కసారిగా […]
ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. వాటిలో సొంతిల్లు అనేది కచ్చితంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులైనా, సెలబ్రిటీలు అయినా సరే ఈ విషయంలో అతీతులు ఏం కాదు. ఎందుకంటే అద్దె ఇంట్లో ఉండే కంటే మన కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఉన్నప్పుడు ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. యాంకర్ గా ఫేమస్ అయిన శివజ్యోతి సొంతిల్లు కట్టుకుంది. తాజాగా గృహప్రవేశం కూడా జరిగింది. పలువురు యాంకర్స్ , […]
మనిషి ఎంత సంపాదించినా, ఏం చేసినా సరే అందతా ప్రశాంతంగా బతకడం కోసమే. నచ్చిన ఫుడ్ తింటూ, ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో సేదతీరాలని అనుకుంటారు. అందుకోసమే ప్రతి ఒక్కరూ కష్టపడతారు. రూపాయి రూపాయి పోగు చేసి సొంత ఇల్లు కట్టుకుంటారు. లేదంటే కొనుక్కుంటారు. అయితే ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఇల్లు.. గృహప్రవేశం జరగక ముందు కూలిపోయే పరిస్థితి వస్తే.. గుండె ఆగినంత పని అవుతుంది. ఇదిగో ఇలాంటి పరిస్థితే యాంకర్ శివజ్యోతికి ఎదురైంది. ఆ విషయాన్నే చెప్పిన […]
నేటికాలంలో చాలా మంది సోషల్ మీడియాను ఉపయోగించుకుని మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. అలా అనేక మంది తమ టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా నిరూపించుకుని అతి తక్కువకాలంలోనే సెలబ్రిటీలు అవుతున్నారు. అయితే ఇలా వచ్చిన ఫేమ్ తో చాలా మంది అనేక అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థితికి వెళ్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తమకు వచ్చిన క్రేజ్ తో మోసాలకు పాల్పడుతున్నారు. తమను నమ్మిన అభిమానులను నిండా ముంచేస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ స్టార్ తన […]