ఎమ్మెస్ ధోని వైఫ్ సాక్షిసింగ్ ధోని అల్లు అర్జున్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తమ బ్యానర్లో తెరకెక్కిన సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సాక్షి సింగ్ ధోని అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ధోని తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టాడు. ఐపీఎల్ కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకపోయినా నిర్మాతగా బిజీ అయిపోయాడు. కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ లో చెన్నైకి తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు.
అలాగే గత కొద్ది రోజుల క్రితమే విడుదలైన బిచ్చగాడు 2 మూవీ లో బిచ్చగాడు పాత్రలో నటించి ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజీనీకాంతో హీరోగా తెరకెక్కుతున్న
తమిళ స్టార్ హీరోలు విశాల్, శింబు కెరీర్ డేంజర్లో పడింది. ఒకప్పుడు కమెడియన్ వడివేలుకు వచ్చిన సమస్యే ఇప్పడు ఈ ఇద్దరు హీరోలు ఎదుర్కొంటున్నారు. అది పరిష్కారం కాకపోతే వీళ్లు నటిస్తున్న సినిమాలకు చిక్కులు తప్పవని మూవీ అనలిస్టులు అంటున్నారు.
తమిళ కమెడియన్ యోగి బాబుకు ధోని బ్యాట్ గిఫ్ట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఓ నెటిజెన్.. దక్షిణాది వారిని కించపరుస్తూ ట్వీట్. అందుకు ప్రతిగా సౌత్ పీపుల్ నుంచి దిమ్మతిరిగే కౌంటర్లు. ఈ వ్యవహారంపై అభిమానుల మద్య సోషల్ మీడియా వేదికగా వాడీవేడిగా రచ్చ.
క్రికెట్ సూపర్ స్టార్ ధోని నుంచి తమిళ హాస్య నటుడు యోగి బాబు అదిరిపోయే గిఫ్ట్‌ను అందుకున్నారు. దాన్ని ఎంతో అపురూపంగా పట్టుకుని ఆయన ఫొటోలకు ఫోజులివ్వగా.. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.