శం మొత్తం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంతోషంలో మునిగిపోయారు.. కానీ విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా విజయనగరంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూసపాటిరేగ మండలానికి చెందిన రమణ అనే క్రీడాకారుడు చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతన సంవత్సరం సందర్భంగా విజయనగరం జిల్లా వెంపడం గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడిగా ఉంటాయి. అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అలానే రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఇరు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 175కి 175 సీటు గెలుచుకోవాలనే లక్ష్యంతో అధికార పార్టీ వైసీపీ ముందుకు సాగుతోంది. అలానే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఈక్రమంలోనే ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ’ అనే […]
ఈ రోజుల్లో పెళ్లైన కొంతమంది మహిళలు కట్టుకున్న భర్తను కాదని పరాయి మగాడి కోసం ఆరాటపడుతున్నారు. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా ప్రియుడితో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భార్య ప్రియుడిని దక్కించుకునేందుకు భర్తను దూరం చేయాలనుకుంది. ఇక భర్తను దూరంగా చేయడమే కాదు.., ఏకంగా ప్రాణాలతో లేకుండా చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం […]
ఈ భూమి మీద అమ్మ ప్రేమకు సమానమైనది మరేది ఉండదు. తన బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చిన అల్లాడిపోతుంది. ఎంతో అపురూపంగా పిల్లలను పెంచి.. పెద్ద చేస్తుంది. వారికోసం ఎన్నెన్నో త్యాగాలను కూడా చేస్తుంది. పెళ్లి వయసుకు వచ్చిన కూడా వారు.. ఆ తల్లికి చిన్నపిల్లలే. ఇంక చెప్పాలంటే బిడ్డల ప్రాణాల కోసం తమ ప్రాణాలు అడ్డు వేస్తారు మాతృమూర్తులు. అలాంటి ఓ తల్లి.. తన చేతులతోనే కొడుకుకి విషం మిచ్చి చంపింది. తాగుడకు బానిసై […]
ఈ మధ్యకాలంలో కామాంధులు ఎక్కువయ్యారు. ఇలాంటి రాక్షసుల వల్ల బయటకి వెళ్లిన ఆడపిల్ల ఇంటికి తిరిగి వచ్చే వరకు వారి తల్లిదండ్రులు భయంగా గడుపుతుంటారు. సమాజం తలదించుకునేలే అనేక దారుణమైన ఘటనల చోటుచేసుకుంటున్నాయి. 6 ఆరేళ్ల పసి పాప నుంచి 60 ఏళ్ల పండు ముసలావిడ వరకు ఎవరిని వదలకుండా అత్యచారాలకు పాల్పడుతున్నారు కామాంధులు. మరికొందరు అయితే మరి బరితెగించి పశువులపై తమ కామవాంఛ తీర్చుకుని సభ్య సమాజం అసహించుకునేలా చేస్తున్నారు. గతంలో కుక్కపై నలుగురు రేప్ […]
దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అంటూ భక్తులు స్వామి వారి పేరునే తల్చుకుంటున్నారు. సాధారణంగా వానరాలు ఇంట్లో ప్రవేశిస్తే గోల గోల చేస్తాయి. వాటికి భయపడి ఇంట్లో నుంచి బయటకు పారిపోయే పరిస్థితి నెలకొంటుంది. కానీ.. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శ్రీరామ నవమి వేడుక సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ వానరం ఇంట్లోకి ప్రవేశించి స్వామి వారి కల్యాణం అయ్యేంతవరకూ అక్కడే ఉండి.. […]