చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చి ఆ తర్వాత వెండితెరపై సత్తా చాటారు అనేక మంది. రోజా రమణి, శ్రీదేవి, తరుణ్, మీనా, రాశి, షామిలీ, షాలినీ, మహేష్ బాబు, తేజ సజ్జా వంటి వారు చైల్డ్ ఆర్టిస్టులుగా గుర్తింపు పొంది.. ఆ తర్వాత వెండి తెరపై తమను తాము నిరూపించుకున్నారు. అయితే కొంత మంది చైల్డ్ ఆర్టిస్టుగా కొనసాగి.. ఆ తర్వాత తెరమరుగవుతున్నారు. విక్రమార్కుడులో నటించిన చిన్నారి గుర్తింది కదా.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే.?
ఇండస్ట్రీలో సినిమాలు ఎప్పుడు రిలీజైనా.. వాటికి సంబంధించి కొత్త విషయాలు తెలిస్తే ఎంతో సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అవునా.. ఫలానా సినిమా విషయంలో ఇలా జరిగిందా.. అలా జరిగిందా? అని రెగ్యులర్ గా ఆరా తీసేవారు కూడా ఉంటారు.
టాలీవుడ్ లో ఉన్న పలువురు స్టార్ హీరోలు తప్పితే మిగిలిన చాలామంది హీరోల దగ్గర నుంచి నటీనటుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ పైకొచ్చిన వాళ్లే. లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఈ స్టేజీ వరకు వచ్చుంటారు. కానీ సందర్భం వచ్చినప్పుడే వాటిని బయటపెడుతూ ఉంటారు. అలా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విషయాల్ని కూడా రివీల్ చేస్తుంటారు. తాజాగా అలాంటిదే నటుడు అజయ్ బయటపెట్టాడు. హోటల్ లో ఓ టైంలో గిన్నెలు […]
సినీ ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించకుంటున్నారు. కొందరు అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రి ఇచ్చి సూపర్ స్టార్స్ గా ఎదిగిన వాళ్లు ఉన్నారు. కమల్ హాసన్, శ్రీదేవి, మహేష్ బాబు, జూనియర్ యన్టీఆర్… ఇలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్లుగా ఎదిగారు. ఇక హన్సిక, రాశి, కీర్తి సురేష్ లతో సహా మరికొందరు కూడా చాలా సినిమాల్లో చైల్డ్ […]
అమిత్ తివారి.. నటుడిగానే కాక.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా కూడా తెలుగువారికి దగ్గరయ్యాడు. తాజాగా నల్లమల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అమిత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇలా ఉండగా.. తాజాగా అమిత్ ఈటీవీలో ప్రసారం అయ్యే అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు అలీ రెజా కూడా ఉన్నారు. ఇక ఇంటర్వ్యూలో అమిత్ తన గురించి పలు ఆసక్తికర వివరాలు పంచుకున్నాడు. రాజమౌళి.. […]
మాస్ మాహారాజ రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బాస్టర్ సినిమా విక్రమార్కుడు. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. రవితేజ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఎమోషన్, యాక్షన్, కామెడీ దట్టించిన ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇచ్చిన సినిమా విక్రమార్కుడు. ఆ సినిమా రచయిత, రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ విక్రమార్కుడు 2 కథను సిద్ధ చేసినట్లు సమాచారం. 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన విక్రమార్కుడు కథ […]