మీనా.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ఒక్కప్పుడు తనదైన నటన, అందంతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. 90ల్లో కుర్రాళ్లలో మీనాకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హోమ్లి లుక్స్, క్యూట్ యాక్టింగ్ తో మీనా అందరిని ఆకట్టుకునేది. బాలనటిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మీనా .. కొంతకాలానికి హీరోయిన్ గా మారిపోయింది. అలా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లోని అగ్రహీరోల సరసన నటించిన విషయం తెలిసిందే. అలా హీరోయిన్ గా మంచి […]
Meena: సీనియర్ హీరోయిన్ మీనా ఇంట విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె తన భర్తను కోల్పోయారు. భర్త విద్యాసాగర్ ని మిస్ అయినందుకు ఆమె ఎంతగానో బాధపడుతున్నారు. తాజాగా మీనా తన భర్త గురించి పోస్ట్ పెట్టారు. పెళ్ళి రోజున ఆయనను తలచుకుంటూ మీనా.. పోస్ట్ చేసిన మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నువ్వు మాకు దేవుడిచ్చిన అందమైన దీవెనవి. కానీ ఆ దేవుడు నిన్ను చాలా త్వరగా మా నుంచి […]
ప్రముఖ హీరోయిన్ మీనా భర్త చనిపోయిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మీనా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పెళ్లైన 13 ఏళ్లకే భర్త చనిపోవడంతో మీనా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భర్తే తన ప్రపంచం అనుకుని బ్రతికిన ఆమె.. ఇప్పుడు ఆ భర్తే లేడనే విషయాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. కాగా.. భర్త మృతిపై మీనా మొదటిసారి స్పందించారు. సోషల్‌మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ […]
Meena: ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం ఆమె జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్సింది. మీనా అనారోగ్యంతో ఉన్న తన భర్త ప్రాణాల కోసం ఆఖరి వరకు పోరాడింది. అయినా, లాభం లేకపోయింది. లంగ్స్ ఇన్‌ఫెక్షన్ కారణంగా మంగళవారం ఆయన మరణించారు. నిండు నూరెళ్లు కలిసి బ్రతకాలనుకున్న జంటను ఆ దేవుడు వేరు చేశాడు. ఎప్పుడూ పసి పాపలా నవ్వులు చిందించే మీనా ముఖంలో విషాదాన్ని నింపాడు. వాస్తవానికి మీనా-విద్యాసాగర్‌లది భార్యభర్తల సంబంధం మాత్రమే కాదు.. […]
Meena Marriage: నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1990 దశకంలో హీరోయిన్ గా సౌత్ ఇండియన్ స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న మీనా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషలలో సినిమాలు చేసింది. అయితే.. స్టార్ హీరోయిన్ అయినటువంటి మీనా.. స్టార్డమ్ లో ఉన్నప్పుడే బెంగుళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని 2009లో పెళ్లి చేసుకుంది. అప్పటినుండి హీరోయిన్ గా సినిమాలు తగ్గించి […]
Meena Husband: కొద్దికాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీతారలు అనారోగ్య సమస్యలతో మృతి చెందగా, తాజాగా నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కరోనా మహమ్మారి కారణంగా చాలామంది సినీ ప్రముఖులు దూరమైన సంగతి తెలిసిందే. అయితే.. మీనా భర్త కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఆరోగ్య పరిస్థితి సరిలేక కొంతకాలంగా విద్యాసాగర్ చెన్నైలోనే ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. […]
అలనాటి హీరోయిన్ మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యాసాగర్ లంగ్స్ ఫెయిల్ అవ్వడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది జనవరి నెలలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా నుంచి అంతా కోలుకున్నారు. కానీ, అప్పటి నుంచి విద్యాసాగర్ ఊపిరితిత్తులు బాగా క్షీణించాయి. అయితే గత కొన్ని వారాల క్రితం […]