గతంలో ఆస్తులు ఎన్ని ఆస్తులున్నాయని అని అడిగేవారు కాదట. ఎంత మంది పిల్లలున్నారని ప్రశ్నించేవారట. అంటే అప్పట్లో పిల్లల్ని ఆస్తులుగా భావించేవారు. చిన్న వయస్సులో పెళ్లి చేయడం, పిల్లల్ని కనడమే పనిగా ఉండేది. కానీ నేటి పరిస్థితులు పూర్తిగా భిన్నం..
ఇటీవల దేశంలో ఎంతో మంది చిన్న చిన్న కారణాలతోనే మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న నిర్ణయం కుటుంబాల్లో తీరని ఆవేదన మిగుల్చుతుంది.
ఒక బిడ్డ పుడితేనే తల్లిదండ్రులు సంతోషిస్తుంటారు. అలాంటిది కవలలు పుడితే వాళ్ల ఆనందానికి హద్దులుండవనే చెప్పొచ్చు. మరో కాన్పు కోసం చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి.. ఒకేసారి ఇద్దరు పుడితే డబుల్ హ్యాపీనే కదా. కవలల పిల్లల విషయంలో కొన్ని నిమిషాల తేడాతో పుట్టడం సాధారణమే. కొందరు కవలలు అయితే వేర్వేరు తేదీలు, వేర్వేరు నెలలు, వేర్వేరు సంవత్సరాల్లోనూ పుట్టారు. అయితే ఇక్కడో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ గర్భంలో కవలలు ఉండగా, వారిలో ఓ […]
నయనతార- విఘ్నేశ్ గత కొద్ది నెలలుగా ఈ పేర్లు అటు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవలే పెళ్లిబంధంతో ఒకటైన ఈ ప్రేమజంట ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. నయనతార పెళ్లి దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ అయ్యింది. నేట్‌ఫ్లిక్స్ అయితే దానిని డాక్యుమెంటరీగా విడుదల చేయబోతోంది. పెళ్లి తర్వాత రెండుసార్లు హనీమూన్‌కు వెళ్లిన ఈ జంట.. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే వీళ్లు మాకు కవలలు పుట్టారు […]
సాధారణంగా కవలలు అంటే ఒకే పోలికతో ఉంటారు. వారిని గుర్తించడం చాలా కష్టం.. ఇలా కవలల పిల్లలకు సంబంధించి బోలేడు ఆశ్చర్యకరమైన అంశాలు ప్రచారంలో ఉన్నాయి. సరే దాని గురించి కాసేపు పక్కన పెడితే.. కవలలు అంటే వారికి తల్లితండ్రి ఒక్కరే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త చాలా అరుదైనది అంటున్నారు వైద్యులు. ఇంతకు విషయం ఏంటంటే.. ఓ 19 ఏళ్ల యువతి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు అనుకోని డౌట్ వచ్చింది. […]
సమాజంలో కొందరు భర్తలు వివిధ కారణాలతో భార్యలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. కట్నం సరిపోలేదనో, పిల్లలు పుట్టలేదనో, ఆడపిల్లలు పుట్టారనో భార్యను చిత్రహింలు పెడుతుంటారు. మగ పిల్లలు పుట్టలేదని మరికొందరు భార్యను వదిలిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి.. తన భార్యను విచిత్ర కారణంతో విడిచిపెట్టాడు. ఐదవసారి కూడా ఆమె కవలలకు జన్మనివ్వడంతో భర్త బెంబేలెత్తిపోయాడు. వరుసగా ఐదుసార్లు కవలలు పుట్టడాన్ని భర్త జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ మహిళ ఇప్పటికే 10 మంది పిల్లలకు తల్లి అయ్యింది. ఆఫ్రికాలోని ఉగాండాలో ఈ […]
సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా శాస్త్రానికి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అసలు మనిషి పుట్టుక గురించే శాస్త్రం సరిగా వివరించలేకపోయింది. ఇక సైన్సకి అంతుపట్టని రహస్యాలు ఈ సృష్టిలో కోకొల్లలు. ఇలా శాస్త్రం వివరించలేని ప్రతి దాన్ని మనం దేవుడితో ముడి పెట్టేస్తాం. ఈ క్రమంలో కేరళలోని ఓ గ్రామం సైంటిస్టులకు సవాలుగా మారింది. ఆ ఊరిలో ఉన్న మిస్టరీ ఏంటో అర్థం కాక వారు తలలు పట్టుకుంటున్నారు. గర్భం దాల్చిన […]
అవిభక్త కవలలు వీణా-వాణీల ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్రంలోని ప్రజలందరికి తెలుసు. గత కొన్నేళ్లుగా వీరి బాధ్యతలను ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక వీరికి ఆపరేషన్ చేసి.. విడదీసి.. ఎవరి జీవితం వారు జీవించేలా చేయాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా వైద్యులు ఈ అవిభక్త కవలల ఆపరేషన్ గురించి హైకోర్టుకు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవిభక్త కవలలు వీణా– వాణీలకు శస్త్ర చికిత్స చేసి విడదీసేందుకు విదేశాల నుంచి వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించామని.. […]
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా దంపతులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా చిత్రంలో హీరోయిన్ గా నటించింది ప్రీతిజింటా. సరోగసి ద్వారా తను ఇద్దరు కవలలకు తల్లిని అయినట్లు పేర్కొన్నారు. తన భర్త జీన్ తో కలిసి దిగిన ఒక ఫోటో ని పోస్ట్ చేశారు ప్రీతి. తన భర్త జీన్ తో కలిసి దిగిన ఓ ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. ఈ సంతోష కరమైన […]
భారత క్రికేటర్ దినేశ్ కార్తీక్-దీపికా పళ్లికల్ దంపతులకు కవలలు జన్మించారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్న కార్తీక్ తన భార్య పిల్లలతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇక ట్విట్టర్ లో ఈ ఫోటోలు చూసిన అభిమానులు దినేశ్ కార్తీక్ కు డబులు హాపినెస్ లభించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో విషయం ఏంటంటే..? కార్తీక్ పుట్టిన కవలలకు పేర్లు కూడా పెట్టినట్లు తెలిపాడు. ఇక వీరి పేర్లలో భార్యతో పాటు తన పేరు […]