ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితమే వివాహం అయ్యింది. కానీ తనను నమ్మి వచ్చిన భార్యను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఆత్మహత్యకు కారణం ఏంటంటే?
సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కితే.. తాజాగా ఓ ప్రముఖ సీరియల్ నటుడు 50 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు.
చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటివరకూ బాగున్న వాళ్ళని కూడా ఎత్తుకెళ్లిపోతుంది. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో, రకరకాల కారణాలతో అనేకమంది చనిపోతూ ఉంటారు. అయ్యో పాపం అని బాధపడతాం. అదే సినిమాలు, టీవీ సీరియల్స్ షోల ద్వారా ప్రేక్షకులకు కుటుంబ సభ్యుల్లా కలిసిపోయే నటులు చనిపోతే జీర్ణించుకోలేము. ఇన్నాళ్లు మనలో ఒకరిగా కలిసిపోయి నవ్వించి, ఏడిపించి, అన్ని ఎమోషన్స్ తో మనకి కనెక్ట్ అయిపోయిన నటులు ఉన్నట్టుండి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే తట్టుకోవడం […]
ప్రముఖ సీరియల్ నటుడు భరత్ కల్యాణ్ భార్య మృతి చెందారు. దీంతో పలువురు నటీనటులు ఆమెకు సంతాపం చెబుతూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక విషయానికొస్తే.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కల్యాణ్ కుమార్ కొడుకు భరత్ కల్యాణ్. 2007లో వచ్చిన ‘శ్రీరంగం’ అనే తమిళ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కన్నడలో సినిమాలు చేస్తూ సెటిలైపోయాడు. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సీరియల్స్ లో […]
మనుషుల్లో ఓపిక, సహనం నశించిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకునేంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా ఆత్మహత్యకు పాల్పడే వారిలో ఇండస్ట్రీకి చెందిన వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది. అవకాశాలు రావడం లేదని.. లైమ్ లైట్ నుంచి దూరం కావాల్సి వస్తుందనే కారణాలతో డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకుంటున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. అంతేకాక ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీరిలో కొందరు ప్రముఖులు అనారోగ్య […]
ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడిపై అధికార వైసీపీ పార్టీ మహిళా కౌన్సిలర్ ఒకరు దాడి చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు.. ఏలూరు జిల్లా, జంగారెడ్డి గూడెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుల్లితెర నటుడు చాన్ భాషాపై వైసీపీ కౌన్సిలర్ లావణ్య దాడి చేశారు. ఆ వివరాలు.. బుధవారం నాడు నిర్వహించిన ఓ కార్యక్రమంలో చాన్ భాషా మాట్లాడుతూ.. తన స్థలాన్ని కొందరు […]