మీరు పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేశారా.. తక్కువ ఎత్తు ఉన్న కారణంగా డిస్‌క్వాలిఫై అయ్యారా! అయితే, మీకో గుడ్ న్యూస్. ఫిజికల్ ఈవెంట్స్‌లో 1 సెంటిమీటర్ లేదా అంత కంటే తక్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. ఎవరైనా అలాంటి అభ్యర్థులు ఉంటే.. ఫిబ్రవరి 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల లోపు […]
పోలీసు కొలువుల భర్తీకి సంబంధించి తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షల్లో మల్టిపుల్ ఆన్సర్ కశ్వన్స్‌కు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు కలపాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థులందరికి మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో మార్కులు కలిపిన వాళ్లలో ఉత్తీర్ణులైన వారికి […]
ప్రభుత్వ ఉద్యోగ నియామాక పరీక్షల్లో అప్పుడప్పుడు పలు రకాల మార్పులు జరుగుతుంటాయి. ప్రభుత్వాలు విడుదల చేసి ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్ధులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. తాజాగా తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కూడా కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. పోలీస్ నియామక తుది పరీక్షల్లో మార్పులు చేసినట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి తుదీ పరీక్ష […]
తెలంగాణలో ఈ నెల 7వ తేదీన ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ‘కీ’ పేపర్‌ను అధికారులు ఆగస్ట్ 12వ తేదీన విడుదల చేశారు. ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశ్నపత్రంలో 8 తప్పులు వచ్చాయని.. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. ఈ 6 ప్రశ్నల్లో ఒక దానికి మూడు సరైన ఆప్షన్లు ఉండగా.. మరో 5 ప్రశ్నలకు రెండు సరైన […]
సమాజంలో గుర్తిం పున్న ఉద్యోగం.. ఆరంభంలోనే ఆకర్షణీయ వేతనం.. యూనిఫాం కొలువు కావడంతో యువతలో క్రేజ్.. ఈ కారణాలే పోలీస్ కొలువుల పట్ల మక్కువను పెంచేలా చేశాయి. అందుకే 554 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే.. ఏకంగా 2,47,217 దరఖాస్తులు వచ్చాయి. అంటే.. ఒక్కో SI పోస్టుకు 446 మంది పోటీలో ఉన్నట్లు లెక్క. ఇలాంటి సమయంలో కీలకమైన ప్రాథమిక రాత పరీక్ష ఈనెల 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. ఈ […]
యూనిఫాం సర్వీసెస్ పోస్టుల భర్తీలో మొదటి ప్రక్రియ ప్రారంభమైంది. సబ్ ఇన్‌స్పెక్టర్, తత్సమాన పోస్టులకు ఆగస్టు 7 (ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్బీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థులు శనివారం(జులై 30) నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో […]
తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రిమిలినరీ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుల్ ప్రలిమినరీ రాత పరీక్షల తేదీలను తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు(TSPLRB) సోమవారం (జూలై 4న) ప్రకటించింది. ఆగస్టు 7న, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్సై, ఆగస్టు 21న, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కానిస్టేబుల్ ప్రిమిలినరీ రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రిమిలినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను […]
పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇప్పటికే మూడేండ్ల వయోపరిమితి పెంచిన సంగతి తెలిసిందే. అయితే.. తెలంగాణలో మొదటిసారి 95 శాతం స్థానికత అమలులోకి రావడంతో పాటు రెండేళ్లు కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయామని అభ్యర్థుల నుంచి డిమాండ్ రావడంతో కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరో రెండేండ్ల వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి తక్షణ […]