ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆస్కార్ బరిలో నిలిచి.. రికార్డు సృష్టించింది. ఇక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా లైవ్ పర్‌ఫామెన్స్‌లో కూడా నాటు నాటు దుమ్ము రేపింది.
మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూనమ్ కౌర్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు వేశారు పూనమ్ కౌర్. ఆ వివరాలు..
తొలితరం బాల నట్లుల్లో ఒకరూ నటి కుట్టి పద్మిని. చిన్నతనం నుండే సినిమాను కెరీర్ గా మలుచుకున్న వారిలో ఆమె ముందు వరుసలో ఉంటారు. అప్పట్లో బాల నటి అంటే కుట్టి పద్మినినే తొలి ఆప్షన్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో బాల నటిగా మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అప్పట్లో ఆమె చాలా బిజీగా ఉండేవారు. ఆమె తల్లి రాధాబాయి కూడా పాత తరం నటి. నటి సావిత్రికి రాధ స్నేహితురాలు. దీంతో ఆమెను […]
ఆరు పదుల వయసులో కూడా కుర్రాడిలా ఫుల్ జోష్‌గా.. ఎంతో ఉత్సాహంగా.. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే.. హైపర్ యాక్టీవ్‌గా ఉంటాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. సినిమాల సంగతి పక్కకు పెడితే.. రియల్ లైఫ్‌లో బాలయ్య అంత బోళా మనిషి మరొకరు ఉండరు అంటారు. తోటి నటులతో ఆయన కలిసిపోయే తీరు అద్భుతమని ప్రశంసలు కురిపిస్తారు. ఇక అన్‌స్టాపబుల్ షో.. బాలయ్యలోని కొత్త మనిషిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక బాలయ్య స్టేజీ ఎక్కితే ఆయన మాటల ప్రవాహాన్ని […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు… హీరో విశాల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మంచు ఫ్యామిలి అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటుంది. ఇక మంచు లక్ష్మి, విష్ణు చేసే వ్యాఖ్యలపై బయట ఎంత ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజుల క్రితం ట్రోలర్స్ మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా సరే.. వారు చేసే వ్యాఖ్యలు ఏదో రకంగా విమర్శిస్తూనే ఉంటారు నెటిజనులు. తాజాగా విశాల్‌పై.. […]
బుల్లితెర మీద కామెడీ షో అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకు వచ్చేది జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు. ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే కాక.. ఎందరో కొత్త వారికి అవకాశాలు కల్పిస్తుంది. ఈ వేదిక మీద తమ టాలెంట్‌ని నిరూపించుకుని.. ఆ తర్వాత సినిమాలో కూడా రాణిస్తున్నావారు ఎందరో ఉన్నారు. సినిమాల్లో అవకాశాలు లేని కమెడియన్లకు కూడా జబర్దస్త్ మంచి వేదికగా మారింది. అలానే ఈటీవీ ప్లస్‌లో వచ్చిన పటాస్ కార్యక్రమం కూడా ఎందరో కొత్త వారికి […]
టాలీవుడ్ టాప్ కమెడియన్ అలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పనులు ప్రారంభం అయిన నాటి నుంచి.. అందుకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అలీ దంపతులు. ఇక కుమార్తె వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి టాప్ సెలబ్రిటీలను వివాహానికి ఆహ్వానించాడు అలీ. అలానే హాల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోలు, […]
టీఆర్పీల రేటింగ్ కోసం ఈ మధ్యకాలంలో పలు షోలలో కొందరు నటీనటుల మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బాగా పాపులర్ అయిన జంట రష్మీ-సుధీర్. బుల్లితెర మీద ఈ జంటకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. నిజంగా వీరిద్దరూ లవర్స్ అని నమ్ముతారు చాలా మంది. కానీ తమ మధ్య అలాంటిది ఏం లేదని.. స్క్రీన్ మీద మాత్రమే అలా కనిపిస్తామని […]