తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ‘దిల్’చిత్రంతో నిర్మాతగా మారిన ఆయన ఆ సినిమా పేరునే ఇంటిపేరు గా మార్చుకున్నారు. తేజస్విని ద్వితీయ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తేజస్విని ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మొదటి సారిగా తన కొడుకుతో సహా కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు మొదటి భార్య […]
సాధారణంగా వయసు మీదపడుతున్న సినీతారలు ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు వినిపిస్తారా..? అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఈ జాబితాలో దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు ఎప్పటినుండో వినిపిస్తోంది. అయితే.. కొన్నేళ్లుగా నయన్, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి లాక్ డౌన్ సమయంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకునేందుకు ఈ జంట తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. దైవ […]
తిరుమల శ్రీవారి దర్శనానికి దేశవిదేశాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తులతో రద్దీగా ఉంటే తిరుమలలో కరోనా మహమ్మారి కారణంగా కొన్నాళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. తితిదే అధికారులు కరోనా కట్టడికి కొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. అయితే తాజాగా శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. గతంలో కొవిడ్ తీవ్రత కారణంగా ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియ తితిదే నిలిపివేసిన విషయం తెలిసింది. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన […]
విశాఖపట్నం- తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్ శేషాద్రి ఇక లేరు. ఆయన ఈ తెల్లవారు జామున హఠన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన డాలర్ శేషాద్రి సోమవారం ఉదయం గుండపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే లోపు కన్నుమూశారు. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టమని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటును […]
అలిపిరి- తిరుమల తిరుపతి దేవస్థానం.. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన కోవెల. తిరుమల శ్రీవారు ప్రపంచ ప్రఖ్యాతి. మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తిరుమల తరలివస్తుంటారు. అంతటి ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో మరే ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లండ్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం […]
తిరుమల- కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో టీటీడీ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో ప్రకటించిన మేరకు తిరుమలలో భక్తుల కోసం సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని గురువారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఇది శ్రీవారి భక్తులకు అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ పద్దతిలో పండించిన ఉత్పత్తులతో అన్నప్రసాదాలను తయారు చేస్తోంది టీటీడీ. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ముందు మీడియా ప్రతినిధులకు, టీటీడీ […]
అలిపిరి- తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దేశం నలుమూల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు. కలియుగదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే సకల పాపాలు హరించుకుపోయి, మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. ఇక తిరుమల శ్రీవారు ఎంత ఫేమస్సో, అక్కడి లడ్డూ ప్రసాదం కూడా అంతే ఫేమస్ అని చెప్పవచ్చు. తిరుమల లడ్డుకు ఉన్న రుచి ప్రపంచంలో మరెక్కడా ఉండదని అంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. తిరుమల […]