ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, మద్యంతాగి వాహనం నడపడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 29 మందికి గాయపడ్డారని సమాచారం. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగింది. ఇక పూర్తి […]
వికారాబాద్ జిల్లా బషీర్బాద్ మండలం దమార్చెడ్. ఇదే గ్రామానికి చెందిన బోయ కార్తిక్ పెద్దేముల్ మండలంలో వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గతంలోనే ఇతనికి ఓ యువతితో పెళ్లి జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కాగా భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా వీరి కాపురం సంతోషంగానే సాగింది. కానీ పెళ్లై చాలా ఏళ్లు గడుస్తున్నా.. భార్యకు మాత్రం పిల్లలు పుట్టలేదు. దీంతో పిల్లలు […]
మేము ఇన్ని రోజులు బతికి ఉన్నామంటే కారణం మా అమ్మ కోసమే. ఇప్పటికీ కూడా మేము బతకాలనే అనుకుంటున్నాము, అది మా అమ్మ ఉంటేనే. మా అమ్మ ఉందనే చిన్న ఆశతోనే మేము బతికి ఉన్నాం. నా భార్య కనిపించకపోవడానికి అనేక మంది పెద్దల హస్తం ఉంది. దీని వెనక ఎందరో వ్యక్తుల కుట్రదాగి ఉందని అనిపిస్తుంది. దీనిపై నేను పూర్తిగా ఎంక్వైరీ చేశాను. పెన్ డ్రైవ్, సెల్ ఫోన్లలో ఆ సమాచారమంతా దాగి ఉంది. ఆ […]
మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా పిల్లల ఆలోచనల్లో కూడా మార్పులు సంభవిస్తున్నాయి. పాశ్చత్య పోకడలను అలవాటు చేసుకుంటూ ఇదే ప్యాషనంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఇలా తమకు నచ్చినట్టు జీవించే క్రమంలో కొందరు పిల్లలు తల్లిదండ్రుల మాటను అస్సలు లెక్క చేయడంలేదు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను మందలడంతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ 10వ తరగతి బాలిక తండ్రి మందలించాడనే కారణంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. […]
ఓ భార్యాభర్తలకు గతంలో వివాహం జరిగింది. ఉన్నదాంట్లో సంతోషంగా సాగుతున్న కాపురం. ఇక పిల్లలతో వారి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఉన్నట్టుండి ఆయన భార్య పుట్టింటికి వెళ్తున్నానని భర్తకు చెప్పి వెళ్లింది. నిజమేననుకుని భర్త నమ్మాడు. కట్ చేస్తే భార్య పుట్టింటికి వెళ్లలేదని తెలిసుకున్న భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తాజాగా ఇదే ఘటన తాండూరులో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తాండూరు మండలం కొత్లాపూర్ ప్రాంతం. ఇదే […]
బాలికకు దెయ్యం పట్టిందని ఓ భూత వైద్యుడు దారుణమైన ఘతుకానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలో తాండూరు గ్రామానికి చెందిన రాజేష్, సుజాత ఇద్దరు భార్యాభర్తలు. వీరికి చిన్ని అనే కూతురు ఉంది. అయితే ఇటీవల హోళీ పండుగ రోజు అనారోగ్యపాలైంది. చదువుకోని తల్లిదండ్రులు కావడంతో చిన్నిని స్థానికంగా ఉండే ఓ భూత వైద్యుడి వద్ద తీసుకెళ్లారు. ఇది కూడా చదవండి: చికెన్ […]
వికారాబాద్- ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేశాడు. పెళ్లితో ఏడు అడుగులు వేసి, పట్టిన చేతిని ఎప్పుడూ విడవనన్నాడు. కానీ వివాహమైన కొన్నాళ్లకే అతడికి ఆమెపై మోజు తీరిపోయింది. ఇంకేముంది నీవు అందంగా లేవంటూ ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవడంతో జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న టైంలో ఊహించని పరిణామంతో ఆ భార్య కుంగిపోయింది. భర్త వేధింపులు భరించలేక దారుణ నిర్ణయం తీసుకుంది. ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని […]
తాండూర్- ప్రజా ప్రతినిధులు ఎంత హూందాగా ఉంటే అంతగా ప్రజలు ఆదరిస్తారు. ఓట్లు వేసిన ప్రజలు కోప్పడినా ఓపికతో భరించాలి కానీ, వారిపై తమ ప్రతాపం చూపితే మాత్రం ప్రజా ప్రతినిధుల భవిష్యత్తుకు మంగళం పాడినట్టే. మొన్నా మధ్య తెలంగాణలోని తాండూర్ మునిసిపల్ చైర్ పర్సన్ తాడికొండ స్వప్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసి దొరికిపోయిన సంగతి తెలుసు కదా. ఇదిగో ఇప్పడు ఆమె మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అసలేం జరిగిందంటే.. తాండూర్ మున్సిపల్ చైర్ […]